వెన్నెల రాత్రి
వెన్నెల రాత్రి భగ భగ మండే సూర్యుడు ఇచ్చే వెలుగు రేఖలను చల్లని వెన్నెల జల్లుగా మారుస్తాడెలా చంద్రుడు? కష్టాల కొలిమిలో భగ్గుమంటున్న జీవితం కూడా ఓ సూర్యని వలె కాదా? అది పుట్టించే ప్రచండ కాంతులను వేడి సెగలను తట్టుకుని నిలబడే చంద్రులు.. నిండు పున్నమి నాడు జాబిలి చిలికే వెన్నెల రాత్రులుగా మలచగలరు!! - సుస్మిత