డిసెంబర్ 30 ప్రత్యేకతలు :-
✒ 1879: ఆధ్యాత్మికవేత్త భగవాన్ రమణ మహర్షి జననం (మ.1950). ✒1887: కొప్పరపు సోదర కవుల లో ఒకరైన కొప్పరపు వెంకటరమణ కవి జననం (మ.1942). ✒1968: ఐక్యరాజ్య సమితి మొదటి ప్రధాన కార్యదర్శి ట్రిగ్వేలీ మరణం (జ.1896). ✒1971: భారతదేశపు భౌతిక శాస్త్రవేత్త. భారత అంతరిక్ష పరిశోధనా వ్యవస్థకు ఆద్యుడు విక్రం సారాభాయ్ మరణం.(జ.1919). ✒1973: తెలుగు సినిమా నటుడు చిత్తూరు నాగయ్య మరణం (జ.1904). ✒1975: అమెరికన్ ప్రొఫెషనల్ గోల్ఫ్ క్రీడాకారుడు టైగర్ వుడ్స్ జననం. ✒2006: ఇరాక్ మాజీ అధ్యక్షుడు, సద్దామ్ హుసేన్ కు ఉరిశిక్ష. (జ.1937). మాధవి కాళ్లసేకరణ