Year: 2025

డిసెంబర్ 30 ప్రత్యేకతలు :⁠-

డిసెంబర్ 30 ప్రత్యేకతలు :⁠-

✒ 1879: ఆధ్యాత్మికవేత్త భగవాన్‌ రమణ మహర్షి జననం (మ.1950). ✒1887: కొప్పరపు సోదర కవుల లో ఒకరైన కొప్పరపు వెంకటరమణ కవి జననం (మ.1942). ✒1968: ఐక్యరాజ్య సమితి మొదటి ప్రధాన కార్యదర్శి ట్రిగ్వేలీ మరణం (జ.1896). ✒1971: భారతదేశపు భౌతిక శాస్త్రవేత్త. భారత అంతరిక్ష పరిశోధనా వ్యవస్థకు ఆద్యుడు విక్రం సారాభాయ్ మరణం.(జ.1919). ✒1973: తెలుగు సినిమా నటుడు చిత్తూరు నాగయ్య మరణం (జ.1904). ✒1975: అమెరికన్ ప్రొఫెషనల్ గోల్ఫ్ క్రీడాకారుడు టైగర్ వుడ్స్ జననం. ✒2006: ఇరాక్ మాజీ అధ్యక్షుడు, సద్దామ్ హుసేన్ కు ఉరిశిక్ష. (జ.1937). మాధవి కాళ్లసేకరణ
Read More
మన గౌరవం,మన ప్రాముఖ్యత

మన గౌరవం,మన ప్రాముఖ్యత

మన గౌరవం,మన ప్రాముఖ్యతమన సమస్తం, ఆత్మాభిమానం తో కూడుకున్న పవిత్రతనిలకడగా ఉండాలంటే….మనం మనదైనమన హద్దులోఉండాలి…..,!అది యేలాగంటే……ఎక్కువా,తక్కువా వద్దు….అవతల మనం గౌరవించబడాలి…!సరైన రీతిలో,సరైన రుచితోఆహారంలో ఉండవలసినఉప్పు…..ఉప్పు………లాగా,!!🩷🩷 ఆచార్య పాయసం సుబ్రహ్మణ్య మహర్షి9490125878
Read More
కనువిప్పు కథ

కనువిప్పు కథ

కనువిప్పు కథ ఏమండోయ్ మిమ్మల్నే స్నానాధికాములు కానించి కాస్త తెమలండీ అనసూయ హడావిడి చేస్తోంది.పరంధామయ్య లేని ఊపిరి బిగబట్టుకుని ఏమిటే ఇవ్వాల ఇంత హుషారుగా ఉన్నావు అంటూ కుర్చీలోంచి లేచాడు.మనమ్మాయి ఐశ్వర్యకు సంబంధమొకటి పక్క ఊరిలోనే పెళ్ళిళ్ళ పేరయ్య చూశాడు. మనం వెళ్లడమే తరువాయి కట్నకానుకలు లేకుండా ఒప్పేసుకుంటారట. మనమ్మాయిని అబ్బాయి చూశాడట చాలా బాగా నచ్చిందట అంటూ అనసూయ ఏకరువు పెడుతోంది.పరంధామయ్య అనుమానంగా ఇంతకు అబ్బాయి ఏం చేస్తుంటాడు? అని అడిగాడుప్రతిదానికి మీ అనుమానం మీరూను, అబ్బాయి లక్షణంగా పట్నంలో పెద్ద ఉద్యోగం చేస్తున్నాడట అంటూ చెప్పుకుపోతోంది అనసూయ.ఎలాగైతేనేం ఎడ్ల బండిపై అనసూయ, పరంధామయ్య అబ్బాయి ఇంటికి చేరుకున్నారు.అబ్బాయి అమ్మా నాన్నలు ఎదురుగా వచ్చి సాదరంగా ఆహ్వానించారు. అబ్బాయి సూటులో హీరో లా ఉన్నాడు. అబ్బాయి తండ్రి తన కుమారుడు పట్నంలో చేస్తున్న ఉద్యోగం అవీ చాలా గొప్పగా చెబుతుంటే అనసూయ ఉబ్బితబ్బిబ్బు అవుతోంది.అబ్బాయి తండ్రి తమకు కట్నకానుకలు అవసరం…
Read More
కం!!🌺🌺🌺🌺🌺

కం!!🌺🌺🌺🌺🌺

నిండుగ చీరను గట్టుచుదండిగ తిలకమ్ము బెట్ట దైవంబనిరే!మొండిగ తిరిగెడి మగువనుదండించుచు దయ్యమంద్రు తప్పక కృష్ణా!!!! గడ్డం కృష్ణారెడ్డి.రేపాల సూర్యాపేట!!!
Read More
కళ్ళు తెరిచి విలువలు నేర్పండి

కళ్ళు తెరిచి విలువలు నేర్పండి

అక్షరరచయితలు తేదీ : 29/12/25 అంశం- నేటిపిల్లలు సామాజిక బాధ్యత శీర్షిక- కళ్ళు తెరిచి విలువలు నేర్పండి రచన: విత్తనాల విజయకుమార్హైదరాబాద్ ఈ రచన నా సొంత రచనని హామీ ఇస్తున్నాను •••••••••••••~• ఉగ్గు పాలు పిల్లలకు పోషకాహారంపోషకాహారంతోనే తల్లుల నుండి విలువలువిలువలకు మూల గురువు అమ్మేఆ పిదపే తండ్రీ గురువువూను మూల గురువు అమ్మకి ఎక్కడినుండి వచ్చాయి విలువలు!వాళ్ళమ్మో, అమ్మమ్మో, నాయనమ్మోనే కదా చెప్పుండాలి!అమ్మమ్మా నాయనమ్మలు ఇప్పుడు ఎక్కడున్నారులే!మూల గురువమ్మే కాలంతోపాటు మారిపోయిందే! ఉగ్గుపాలను తోసేసి సీసా పాలొచ్చేసే!విలువల కథలను కాదని స్మార్ట్ ఫోనులొచ్చేసే.మాటలు నేర్పించి పలికించే పలుకులు తెలుసా!మమ్మీ డాడీ అంకుల్ ఆంటీలే అన్నీనూ.అమ్మా నాన్నా అత్తా తాతాలు వినపడనే వినపడవు కదా! ఆ పలుకుల తోనే ప్లే స్కూల్లోకి ప్రవేశాలు.అక్షరం చెప్పకుండానే లక్షల రుసుములు.కాన్వెంట్లో సీటుకి పడే పాట్లు చెప్పాలా!తల్లితండ్రుల జీతాల్లో ఒకరి జీతం చదువులకే! ఉరుకుల పరుగుల వేగంతో విద్యాభ్యాసం.వంటబట్టిన విజ్ఞానాన్ని వదిలేసి మార్కులతో పోటీ.కృత్రిమ…
Read More
మన ఆలోచనలే చేసే పనులను నిర్థారిస్తాయి,,,,!!

మన ఆలోచనలే చేసే పనులను నిర్థారిస్తాయి,,,,!!

మన ఆలోచనలే చేసే పనులను నిర్థారిస్తాయి,,,,!! మనస్సులో నిగూఢంగా గూడుకట్టుకున్న భావనలు రకరకాల ఆలోచనలకు పురిగొల్పుతాయి.ఆ ఆలోచనలు మంచివి, చెడువి,దుర్మార్గమైనవి ఉంటాయి. ఆ ఆలోచనలే మనను చేతలుగా ఉసిగొల్పుతాయి.మనం వాటిని సామాజిక కట్టుబాట్లకు లోబడి సామాన్యంగా అమలుచేస్తాం.కొందరు విపరీత ధోరణులలో పెడత్రోవ బడుతూ సామాజిక విద్రోహులవుతారు.అందుకే నీవెంత జ్ఞానివైనా సమాజోద్దరణకు దారులువేసే ఆలోచనలు చేయాలి, తప్ప నీ జ్ఞానాన్ని దుర్మార్గం పట్టనీయకుండా జాగ్రత్తపడాలి. ధైర్యం,బలం కలిగిన వ్యక్తివైతే పది మందికి సహాయపడుతూ, నీ జీవితం సాఫీగా సాగిపోయే ఆలోచనలు సమాజం అల్లకల్లోలం కాకుండా ఉంటుంది. నీవు బ్రతుకు బ్రతికించు. అపరాజిత్
Read More
క్రమశిక్షణ అవసరం

క్రమశిక్షణ అవసరం

క్రమశిక్షణ అవసరం నేటి పిల్లల మనసులుస్క్రీన్‌ల వెలుగులో మునిగి…ఆకాశం కన్నా చిన్నదైపోతున్న కలలు!వేలు కదలికల్లో ప్రపంచం తిరుగుతోంది,కానీ పక్కింటి బాధ వినిపించడం లేదు;ఇది కాలపు వ్యథా కాదా?పుస్తకపు వాసన మరిచిపోయిన గదుల్లోజ్ఞానం డౌన్‌లోడ్ అవుతోంది,అనుభవం మాత్రం దూరమవుతోంది…ప్రశ్నలు గూగుల్ అడుగుతున్నాయి,కానీ మనసు మాత్రం ఎవ్వరినీ అడగడం లేదు;అది ప్రమాదం కాదా?సామాజిక బాధ్యత అంటే సెల్ఫీ కాదు,సాయం చేయడమే నిజమైన షేర్;ఇది ఎవరు చెప్పాలి పిల్లలకు?వృద్ధుడి చేతిని పట్టుకోవడం ఒక పాఠం,రోడ్డు దాటించడం ఒక విలువ,ఆకలికి అన్నం పెట్టడం ఒక మానవత్వం!పిల్లలారా…మీ భవిష్యత్తు మీ చేతుల్లోనే కాదు,ఈ సమాజపు హృదయంలోనూ ఉంది! డా. భరద్వాజ రావినూతల
Read More
పెప్పర్ పాట్ డే

పెప్పర్ పాట్ డే

పెప్పర్ పాట్ డే జాతీయ పెప్పర్ పాట్ దినోత్సవం లోతైన మూలాలు మరియు దానికి సంబంధించిన పురాణగాథలతో కూడిన సూప్‌ను జరుపుకుంటుంది. డిసెంబర్ 29న, ఫిల్లింగ్ డిష్ యొక్క రుచులు మరియు చరిత్రను అన్వేషించండి. పెప్పర్ పాట్ సూప్ అనేది మిరియాల గింజలు, చిన్న ముక్కలు మాంసం, ట్రిప్, కూరగాయలు మరియు రసంతో తయారుచేసిన అత్యంత రుచికర సూప్. ఈ వంటకం ఫిలడెల్ఫియా పెప్పర్ పాట్ పేరుతో బాగా సుపరిచితం కావచ్చు ఎందుకంటే దీనిని ఆఫ్రికా, వెస్టిండీస్ మరియు కరేబియన్ నుండి ప్రజలు ఈ ప్రాంతానికి తీసుకువచ్చారు. వలసరాజ్యాల నల్లజాతి మహిళలు తమ ఇళ్లలో, వారు పనిచేసే ఇళ్లలో మరియు మార్కెట్లలో ఈ వంటకాన్ని వడ్డించారు. చాలా మంది చరిత్రకారులు దీనిని ప్రారంభ వీధి ఆహారంగా భావిస్తారు. ఒక పురాణ కథ ప్రకారం ఈ సూప్‌ను జార్జ్ వాషింగ్టన్ వంటవాడికి అంకితం చేశారు. 1777 మరియు 1778 నాటి క్రూరమైన శీతాకాలంలో,…
Read More
టిక్ టాక్ డే

టిక్ టాక్ డే

టిక్ టాక్ డే చైనా మరియు హాంకాంగ్ లో డౌయిన్ ( చైనీస్ :抖音; పిన్యిన్ : Dǒuyīn ; లిరికల్: 'షేకింగ్ సౌండ్') అని పిలువబడే టిక్‌టాక్ , అనేది చైనీస్ ఇంటర్నెట్ కంపెనీ బైట్‌డాన్స్ యాజమాన్యంలోని సోషల్ మీడియా మరియు షార్ట్-ఫారమ్ ఆన్‌లైన్ వీడియో ప్లాట్‌ఫామ్ . ఇది మూడు సెకన్ల నుండి 60 నిమిషాల వరకు వ్యవధిలో వినియోగదారు సమర్పించిన వీడియోలను హోస్ట్ చేస్తుంది. దీనిని మొబైల్ యాప్ ద్వారా లేదా దాని వెబ్‌సైట్ ద్వారా యాక్సెస్ చేయవచ్చు.డిసెంబర్ 29, సంవత్సరపు చివరిలో పెండింగ్ పనులను పూర్తి చేయమని గుర్తుచేసే రోజు; అయితే, TikTok అనేది ఒక ప్రసిద్ధ సోషల్ మీడియా యాప్, దీనిలో వీడియోలు చూసి, క్రియేట్ చేయవచ్చు, దీనికి "టిక్ టాక్ డే" అని ప్రత్యేక రోజు లేదు, కానీ డెవలపర్‌ల కోసం "టిక్ టాక్ డెవ్ డే" వంటి ప్రత్యేక ఈవెంట్‌లు ఉంటాయి,…
Read More
మంగోలియా స్వాతంత్ర్య దినోత్సవం

మంగోలియా స్వాతంత్ర్య దినోత్సవం

మంగోలియా స్వాతంత్ర్య దినోత్సవం 1911లో క్వింగ్ రాజవంశం నుండి మంగోలులు తమ స్వాతంత్ర్యాన్ని పునరుద్ధరించుకుని ప్రకటించుకోగలిగిన రోజును గుర్తుచేసుకుంటూ, మంగోలియా డిసెంబర్ 29న తన జాతీయ స్వాతంత్ర్య దినోత్సవాన్ని (మంగోలియన్: Монгол Улсын тусгаар тогтнол) జరుపుకుంటుంది. 20వ శతాబ్దంలో ఔటర్ మంగోలియాలో క్వింగ్ రాజవంశం సాంస్కృతిక సమీకరణ విధానాలను అమలు చేసిన తర్వాత, మంగోలులు తమ సంస్కృతిని తుడిచిపెట్టకుండా కాపాడుకోవడానికి తమ స్వేచ్ఛ కోసం పోరాడారు (ఆఫీస్ హాలిడేస్, nd). 1911 మేలో జిన్హై విప్లవం క్వింగ్ రాజవంశాన్ని కూలదోసిన తర్వాత, 1911 మంగోలియన్ విప్లవం అని పిలువబడే జాతీయ ఉద్యమం ద్వారా మంగోలులు తమను తాము చైనా పాలన నుండి విముక్తి చేసుకోగలిగారు. ఆ విధంగా, మంగోలియా 8వ బోగ్డ్ జెబ్ట్సుందంబ ఖుతుక్టును మంగోలియా రాజుగా మరియు డిసెంబర్ 29, 1911న దైవపరిపాలనా పాలకుడిగా సింహాసనం అధిష్టించడం ద్వారా బోగ్డ్ ఖానేట్ (గొప్ప మంగోలియన్ రాష్ట్రం)గా మారింది. 1911…
Read More