Year: 2025

నా అనుభవంలోని కొన్ని మంచిమాటలు,,,,,

జీవితంలో ఎల్లప్పుడూ పౌర్ణమిలే ఉండవుఎప్పుడూ అమావాస్యలే ఉండవుకష్టసుఖాలలో ఎల్లప్పుడూ నీకు నీవే తొడునీడప్రతిదినం మానవాతీతశక్తి యైన ఇష్టదైవాన్ని ప్రార్ధించుకోనీకు కలిగిన దాంట్లో ఎంతో కొంత నిరుపేదలకు సహాయం చేయిఅది నీకు ఆత్మసంతృప్తికి, అదే నీకు ఆత్మస్థైర్యాన్నిస్తుందిఅన్నిరోజులు మనవి కావుసంపదలు ఉన్నప్పుడు విర్రవీగకులేనప్పుడు గుండె ధైర్యాన్ని కోల్పోకులోకంలో జరిగేవన్నీ నిమిత్తమాత్రంగా గమనిస్తూ వుండుఏమరుపాటుతో సమస్యలు అతిక్లిష్టమైనాఒకటొకటిగా పరిష్కరించుకోవాలిలోకంలో కష్టాలన్నీ మనకే వచ్చినట్లు కుదేలవ్వకుకోపతాపాలు నిన్నే నీ అంతరంగాన్ని తినేస్తాయిసాధ్యమైనంత వరకు ప్రశాంత జీవనం కొనసాగించుకష్టపడు ప్రణాళిక ప్రకారంపనులలో విసుగుపడకు మనస్సు, శరీరం అలిసిపోతాయిఓపిక సహనం నిన్ను నిన్నుగా నిలబెట్టే ఇంధనాలునీవు చేసిన తప్పుకు నీవే జవాబీదారి ఇతరులపై తోసేయకుఇతరులు నిన్ను మోసం చేసెకంటే నిన్నునీవు మోసం చేసుకోవడం అతిప్రమాదంఏ కళయైనా నిరంతర స్సాధనతో సుసాధ్యంప్రతి రోజు చదువుకోవడం, వ్రాసుకోవడం అలవాటు చేసుకోవాలిదుర్వ్యసనాలకు బానిసై ఇల్లుగుల్ల చేసుకోకుప్రతి రోజు శారీరక శ్రమ చేయాలిసోమరివై ఇతరులపై ఆధారపడకు వాళ్ళు నిన్ను బానిస చేస్తారుఎంత శ్రమపడినా కాలం…
Read More

రజాకార్ సినిమాలో నెహ్రు పాత్ర పై నా అభిప్రాయం

రజాకార్ల జమానా లో మనకు స్వాతంత్రం వచ్చిన విషయాలు దాచి పెట్టి దొరలు ఎలుతున్న కాలంలో చూపించారు. అయితే అప్పటికి హైదరాబాద్ ను వదిలి వేళ్ళని నైజం ప్రభువుల దగ్గరున్న ఖాసీం అనే ముస్లిం పాకిస్తాన్ కోసం పని చేస్తూ హైదరాబాద్ ను కూడా పాకిస్తాన్ లో చేర్చాలనే ప్రయత్నం చేస్తూ మత మార్పిడి చేయడం వంటివి చేయసాగాడు. అదే సమయం లో అక్కడ జరుగుతున్న మరణాలకు కారణం ఖాసీం అని తెల్సుకున్న శాస్త్రి తాను నిర్ణయం తీసుకునే సమయానికి నెహ్రు గారు అక్కడి స్టీల్ ప్లాంట్ అగ్రిమెంట్ సంవత్సరం ఉందని చెప్పి అక్కడికి వెళ్లకుండా చేశారు అయితే నెహ్రు ముస్లిమ్స్ కి ఉపకారం చేసారా లేదా స్వార్ధం చూసుకున్నారా మనుషుల ప్రాణాలు అంటే లెక్కలేదా ఎంతమంది ప్రాణాలు కోల్పోతున్న కిమ్మానకుండా ఆపకుండా ఉన్నారు అంటే దానికి కారణం ఒప్పందమే కదా అంటే వారి స్వార్ధం కోసమే అంత మందిని బలి…
Read More

గాంధీ జయంతి సందర్భంగా మీరు రజాకా ర్ సినిమా చూసే ఉంటారు కదా? అందులో నెహ్రు గారు చేసిన పని మంచిదేనా ?కాదా ? అనే దానిపై మీ అభిప్రాయాలు తెలుపగలరు?మీ అభిప్రాయాలూ తెలపండి..

శాంతిభద్రతల పునరుద్ధరణ నిజాం పాలనలో, ముఖ్యంగా రజాకార్ల హింస, దోపిడీ, దౌర్జన్యాలు పెరిగి, ప్రజల ప్రాణాలకు రక్షణ లేకుండా పోయింది. వేలాది మంది ప్రజలు భయంతో వణికిపోయారు. ఈ పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి, కేంద్ర ప్రభుత్వం సైనిక చర్య తీసుకోవడం తప్ప వేరే దారి లేదని అప్పటి ప్రభుత్వం భావించింది.*హైదరాబాద్ సంస్థానంలోని అధిక శాతం ప్రజలు భారతదేశంలో విలీనం కావాలని బలంగా కోరుకున్నారు. నిజాం, అతని మద్దతుదారులు దీన్ని అడ్డుకున్నారు. ప్రజల ఆకాంక్షను నెరవేర్చడానికి ఈ చర్య అవసరమైంది.దేశం కొత్తగా స్వాతంత్య్రం పొందిన సమయంలో, భారతదేశం నడిబొడ్డున ఒక స్వతంత్ర రాజ్యంగా హైదరాబాద్ ఉండటం దేశ భద్రతకు, సమగ్రతకు ముప్పుగా భావించబడింది. సంస్థానాన్ని విలీనం చేయకపోతే అది ఇతర వేర్పాటువాద శక్తులకు ప్రోత్సాహాన్ని ఇచ్చే అవకాశం ఉండేది. గాంధీజీ అనుచరుడైన నెహ్రూ ప్రభుత్వం, ఈ సమస్యను దౌత్య మార్గంలో లేదా దీర్ఘకాలిక శాంతియుత చర్యల ద్వారా పరిష్కరించడానికి ప్రయత్నించకుండా, బలగాలను ఉపయోగించడం…
Read More

అక్షర కొరకుఅంశం :⁠- చిత్ర కవితతేది:⁠- 30/09/2025శీర్షిక :⁠- ఆకు చేతబడి

దసరా సెలవులు కాబట్టి పిల్లలు ఆనందంగా ఆడుకుంటున్నారు. ఆ ఊర్లో వెంకటప్పయ్య అని ఒక వెంగళప్ప ఉన్నాడు. పిల్లలు ఆడుకుంటూ ఉంటే వాళ్లతో పాటు ఆడుకుంటానని వాళ్ళ ఆటలు ఏదో ఒకటి తీసుకుని వెళ్లిపోయేవాడు.అయితే ఒకరోజు తన స్నేహితుడు వచ్చాడని కలవడానికి వెళ్తాడు వెంకటప్పయ్య.పిల్లలు చిన్న చిన్న కర్ర పుల్లలు ఆకులతో పువ్వులతో ఆడుకుంటూ ఉన్నారు.అది చూసి బలవంతంగా వాళ్ళ చేతిలో నుంచి తీసుకొని వెళ్ళిపోయాడు. అది చూసిన పిల్లలు కోపంతో రగిలిపోతూ బాగా ఆలోచించారు.రెండు రోజుల తర్వాత అదే దారి వెంట వెళ్తూ ఉంటే ఒక పెద్ద ఆకుపై చిన్న చిన్న పూలతో ఒక బొమ్మ ఆకారం చేశారు.ఆకుపైన చిందర వందరంగా కట్టి పుల్లలు పెట్టారు.అది వెంకటప్పయ్య చూసేలా చేశాడు."ఎవరో మనల్ని చంపడానికి ప్రయత్నిస్తున్నారు రా? అందుకే మనం ఎప్పుడూ ఆటలు ఆడుకోకూడదు?" అని ఒక పిల్లాడు అంటే…ఆ మాట విన్న వెంకటప్పయ్య భయపడిపోయి ,"అమ్మో! పిల్లల దగ్గర బొమ్మలు…
Read More

రైతే మహరాజు,,,,,,ఏమంటావ్,,,,!?

విఫలమైన నా ఆశలేవేలాడే గుమ్మంలా,,,,,,పాట మధురంగా వినిపిస్తోందిరేడియో లో,,,,,,కూలిపోయి శిథిలమైన ఇల్లుగోడల్లో కూడు పెట్టే రైతన్న గోడుగొడున రోదిస్తూ,,,,,,పక్కనే పంటపొలాలపై జల్లేపురుగుల మందు డబ్బా తనకేం తెలియనట్లు పడివుంది,,,,,,,పొట్టకొచ్చిన మూడెకరాల వరిచేనువరదల్లో కొట్టుకుపోయిందిఇక సెలవు రైతన్న అంటూ,,,,,,కళ్ళు రెండు బైర్లు కమ్ముతూఎగశ్వాస దిగాశ్వాసలతో నురుగులు కక్కుతూ,,,,,తన ఆలిది పిల్లల రోదనలకుఊరు దద్దరిల్లింది సత్తెన్నా అంటూ పరుగులు,,,,,,,ఎడ్లబండిలో పట్టణం పెద్దాసుపత్రికి తరలిస్తూ,,,,ఎక్కడో గుండెలు పగిలి రక్తం కారుతున్న దృశ్యం కళ్లల్లో మెదులుతోంది,,,,ఊరిలో ఎక్కడో దూరంగాబైరాగి కుక్క స్మశాన వైరాగ్యంతో రోధిస్తోంది,,,,,,,పైరగాలి దూరమైందనిపంట పొలాలు కన్నీళ్ళవరదతో నిండుకుండలు అయ్యాయి,,,,,,ఎడ్లు పసులు తమతో పాటు రైతు శ్రమల శోకగీతాల గోస ఆలపిస్తున్నట్లురైతుపట్టిన నాగలి ఎడ్లజతఆకలి చచ్చి ఎదట గడ్డి సహించకతమకు తాము గతం జ్ఞాపకాలనునెమరువేసుకుంటున్నాయి,,,,,,రైతు మూగజీవుల బాసలుగుర్తెరిగిన వాడుఆకాశంలో మబ్బులు కూలడంఈతీరు వరదలు పోటెత్తడం తెలియదుబైరాగి మరణమృదంగం వాదనలాచెవులుపగిలి రక్తం కారుతుందని గుర్తెరగలేదు,,,,,,,,శ్రమల శరీరం కాయలుకాసిన కండలుఎంతటి దుఃఖిత విపత్తునైనా తట్టుకుంటుంది ,,,",,ఇది మరువకు,,,,,,,!! -అపరాజిత్…
Read More

కం!!💐💐💐🚩

ప్రేమించిన ప్రేమించుముప్రేమను ద్వేషించిన యెడ ద్వేషించకుమా!ప్రేమను బంచుచు బోవన్ప్రేమికులుగ నిలుచు చుంద్రు పృథ్విని కృష్ణా!! చెట్టున రాలిన పువ్వులుపట్టి యతుక లేరునెవరు ప్రాయత్నమునన్పట్టున నిలిచిన కొమ్మనపుట్టును విరులెల్ల దిరిగి పొదలుగ కృష్ణా!! వీణాపాణివియమ్మావాణీ! విద్యా కలశము వసుధకు తెమ్మా!బోణీచేయమ్మా మావాణిన్ సరిదిద్దు చుండి వరముల నిమ్మా!! -గడ్డం కృష్ణారెడ్డి. రేపాల సూర్యాపేట!!
Read More

పచ్చని చెట్లూ,,,, జరపదిలం,,,,!!

కారడవిలో భయంకర క్రూరమృగాలు సంచరిస్తున్నట్లు మనస్సు పగిలి వక్కలైన అద్దం,,,,, ,పచ్చని ఆకుల రంగు పులుముకున్న దెయ్యం ముఖం,,,,,,,పసిపిల్లలకు ఆకుపచ్చని భూతం అగుపిస్తున్నట్లు తెల్లగా పూసిన చేమంతులు కళ్ళు,,,,,,,పసుపు వన్నె పూవులు నాసికలకు పొగమంచు చలి తీవ్రమైన దుర్గంధ ఘాటు వాసన,,,,,,నోటినుండి అలా అలా దవడలాడిస్తూ జంతువుల మాంసాన్ని బయటకు అగుపడకుండా పళ్ళ కోరలు లోపలనే చీల్చుకుని మింగుతున్న రాక్షసానందం,,,,,,,,,పచ్చని చెట్లన్నీ మమ్ము అడ్డంగా నరికి జంతువులు సంచరించే అడవి,మా సహోదరులను సంహరించి అడవినంతా ఖాండవదహణం చేస్తూ వికటాట్టహాసం చేస్తున్న మానవ క్రూరమృగాలు మీరు బాగుపడరు,,,, ,,,,మనస్సు దొబ్బితిని కళేబరాలు కాలుతున్న స్మశాన సంగ్రామం మీ పొగచూరిన ఇళ్ళు సమాధులపై నిర్మించుకోండి భావంతుల మీద భవంతులు నా కలపతో,,,,,,,,తినడానికి తిండి కరువు. ఉండడానికి ఇళ్ళు లేక చిరిగిన బట్టలతో శరీరాలు కప్పుకున్న దైన్యం బడిపిల్లల బ్రతుకులు వలస కూలీలు,,,,,,,ఇలాంటి ఆకులపై బహుచక్కగా చిత్రీకరణ నా పూవులతోనే నా కర్రలతోనే నన్ను గొడ్డలితో…
Read More

ఆ!వె!!💐💐💐🚩

లక్ష్మిరాదట చెడు లక్షణమ్ములు నున్నగౌరి నిలువబోదు కఠినునింట!వాణినిలుచునెట్లు పట్టి చదవకున్నశక్తిమంతుడైన జరుగునన్ని!! పదులువంద వేయి, పదివేలు పదులైనలక్షణమ్ముగాను లక్షయె గద!లక్షలవియు వం రయమున కోటియౌతెలుసుకోర కృష్ణ తెలివితోడ!! వేయిమంది స్త్రీలు వెంటుండ నేమియుసొంత భార్య వలెను సుఖము రాదు!మల్లెకు సమమౌనె? మందార పూలెల్లతెలుసుకోర కృష్ణ తెలివితోడ!! ప్రగతిబాట మరచి పనిలేక దిరుగుచుబానిసలుగ జేయు ప్రజలనెల్ల!ఓటు నోటు గోరి ఓటరు తానోడుతెలుసుకోర కృష్ణ తెలివితోడ!! ప్రగతిబాటననుచు పదవులు చేపట్టిప్రగతినొందు నేత ప్రజలముంచి!పదుగురాడుమాట వసుధపై నిదియేనుతెలుసుకోర కృష్ణ తెలివితోడ!! అవతరించె చూడు అర్థనారీశుడుచీరలమ్ము వాడు సిగ్గువీడి!బాధలెల్ల మోయు బ్రతుకుదెరువు గోరితెలుసుకోర కృష్ణ తెలివితోడ!! -గడ్డం కృష్ణారెడ్డి. రేపాల సూర్యాపేట!
Read More