Blog

Your blog category

కనువిప్పు కథ

కనువిప్పు కథ

కనువిప్పు కథ ఏమండోయ్ మిమ్మల్నే స్నానాధికాములు కానించి కాస్త తెమలండీ అనసూయ హడావిడి చేస్తోంది.పరంధామయ్య లేని ఊపిరి బిగబట్టుకుని ఏమిటే ఇవ్వాల ఇంత హుషారుగా ఉన్నావు అంటూ కుర్చీలోంచి లేచాడు.మనమ్మాయి ఐశ్వర్యకు సంబంధమొకటి పక్క ఊరిలోనే పెళ్ళిళ్ళ పేరయ్య చూశాడు. మనం వెళ్లడమే తరువాయి కట్నకానుకలు లేకుండా ఒప్పేసుకుంటారట. మనమ్మాయిని అబ్బాయి చూశాడట చాలా బాగా నచ్చిందట అంటూ అనసూయ ఏకరువు పెడుతోంది.పరంధామయ్య అనుమానంగా ఇంతకు అబ్బాయి ఏం చేస్తుంటాడు? అని అడిగాడుప్రతిదానికి మీ అనుమానం మీరూను, అబ్బాయి లక్షణంగా పట్నంలో పెద్ద ఉద్యోగం చేస్తున్నాడట అంటూ చెప్పుకుపోతోంది అనసూయ.ఎలాగైతేనేం ఎడ్ల బండిపై అనసూయ, పరంధామయ్య అబ్బాయి ఇంటికి చేరుకున్నారు.అబ్బాయి అమ్మా నాన్నలు ఎదురుగా వచ్చి సాదరంగా ఆహ్వానించారు. అబ్బాయి సూటులో హీరో లా ఉన్నాడు. అబ్బాయి తండ్రి తన కుమారుడు పట్నంలో చేస్తున్న ఉద్యోగం అవీ చాలా గొప్పగా చెబుతుంటే అనసూయ ఉబ్బితబ్బిబ్బు అవుతోంది.అబ్బాయి తండ్రి తమకు కట్నకానుకలు అవసరం…
Read More
కం!!🌺🌺🌺🌺🌺

కం!!🌺🌺🌺🌺🌺

నిండుగ చీరను గట్టుచుదండిగ తిలకమ్ము బెట్ట దైవంబనిరే!మొండిగ తిరిగెడి మగువనుదండించుచు దయ్యమంద్రు తప్పక కృష్ణా!!!! గడ్డం కృష్ణారెడ్డి.రేపాల సూర్యాపేట!!!
Read More
కళ్ళు తెరిచి విలువలు నేర్పండి

కళ్ళు తెరిచి విలువలు నేర్పండి

అక్షరరచయితలు తేదీ : 29/12/25 అంశం- నేటిపిల్లలు సామాజిక బాధ్యత శీర్షిక- కళ్ళు తెరిచి విలువలు నేర్పండి రచన: విత్తనాల విజయకుమార్హైదరాబాద్ ఈ రచన నా సొంత రచనని హామీ ఇస్తున్నాను •••••••••••••~• ఉగ్గు పాలు పిల్లలకు పోషకాహారంపోషకాహారంతోనే తల్లుల నుండి విలువలువిలువలకు మూల గురువు అమ్మేఆ పిదపే తండ్రీ గురువువూను మూల గురువు అమ్మకి ఎక్కడినుండి వచ్చాయి విలువలు!వాళ్ళమ్మో, అమ్మమ్మో, నాయనమ్మోనే కదా చెప్పుండాలి!అమ్మమ్మా నాయనమ్మలు ఇప్పుడు ఎక్కడున్నారులే!మూల గురువమ్మే కాలంతోపాటు మారిపోయిందే! ఉగ్గుపాలను తోసేసి సీసా పాలొచ్చేసే!విలువల కథలను కాదని స్మార్ట్ ఫోనులొచ్చేసే.మాటలు నేర్పించి పలికించే పలుకులు తెలుసా!మమ్మీ డాడీ అంకుల్ ఆంటీలే అన్నీనూ.అమ్మా నాన్నా అత్తా తాతాలు వినపడనే వినపడవు కదా! ఆ పలుకుల తోనే ప్లే స్కూల్లోకి ప్రవేశాలు.అక్షరం చెప్పకుండానే లక్షల రుసుములు.కాన్వెంట్లో సీటుకి పడే పాట్లు చెప్పాలా!తల్లితండ్రుల జీతాల్లో ఒకరి జీతం చదువులకే! ఉరుకుల పరుగుల వేగంతో విద్యాభ్యాసం.వంటబట్టిన విజ్ఞానాన్ని వదిలేసి మార్కులతో పోటీ.కృత్రిమ…
Read More
పెప్పర్ పాట్ డే

పెప్పర్ పాట్ డే

పెప్పర్ పాట్ డే జాతీయ పెప్పర్ పాట్ దినోత్సవం లోతైన మూలాలు మరియు దానికి సంబంధించిన పురాణగాథలతో కూడిన సూప్‌ను జరుపుకుంటుంది. డిసెంబర్ 29న, ఫిల్లింగ్ డిష్ యొక్క రుచులు మరియు చరిత్రను అన్వేషించండి. పెప్పర్ పాట్ సూప్ అనేది మిరియాల గింజలు, చిన్న ముక్కలు మాంసం, ట్రిప్, కూరగాయలు మరియు రసంతో తయారుచేసిన అత్యంత రుచికర సూప్. ఈ వంటకం ఫిలడెల్ఫియా పెప్పర్ పాట్ పేరుతో బాగా సుపరిచితం కావచ్చు ఎందుకంటే దీనిని ఆఫ్రికా, వెస్టిండీస్ మరియు కరేబియన్ నుండి ప్రజలు ఈ ప్రాంతానికి తీసుకువచ్చారు. వలసరాజ్యాల నల్లజాతి మహిళలు తమ ఇళ్లలో, వారు పనిచేసే ఇళ్లలో మరియు మార్కెట్లలో ఈ వంటకాన్ని వడ్డించారు. చాలా మంది చరిత్రకారులు దీనిని ప్రారంభ వీధి ఆహారంగా భావిస్తారు. ఒక పురాణ కథ ప్రకారం ఈ సూప్‌ను జార్జ్ వాషింగ్టన్ వంటవాడికి అంకితం చేశారు. 1777 మరియు 1778 నాటి క్రూరమైన శీతాకాలంలో,…
Read More
టిక్ టాక్ డే

టిక్ టాక్ డే

టిక్ టాక్ డే చైనా మరియు హాంకాంగ్ లో డౌయిన్ ( చైనీస్ :抖音; పిన్యిన్ : Dǒuyīn ; లిరికల్: 'షేకింగ్ సౌండ్') అని పిలువబడే టిక్‌టాక్ , అనేది చైనీస్ ఇంటర్నెట్ కంపెనీ బైట్‌డాన్స్ యాజమాన్యంలోని సోషల్ మీడియా మరియు షార్ట్-ఫారమ్ ఆన్‌లైన్ వీడియో ప్లాట్‌ఫామ్ . ఇది మూడు సెకన్ల నుండి 60 నిమిషాల వరకు వ్యవధిలో వినియోగదారు సమర్పించిన వీడియోలను హోస్ట్ చేస్తుంది. దీనిని మొబైల్ యాప్ ద్వారా లేదా దాని వెబ్‌సైట్ ద్వారా యాక్సెస్ చేయవచ్చు.డిసెంబర్ 29, సంవత్సరపు చివరిలో పెండింగ్ పనులను పూర్తి చేయమని గుర్తుచేసే రోజు; అయితే, TikTok అనేది ఒక ప్రసిద్ధ సోషల్ మీడియా యాప్, దీనిలో వీడియోలు చూసి, క్రియేట్ చేయవచ్చు, దీనికి "టిక్ టాక్ డే" అని ప్రత్యేక రోజు లేదు, కానీ డెవలపర్‌ల కోసం "టిక్ టాక్ డెవ్ డే" వంటి ప్రత్యేక ఈవెంట్‌లు ఉంటాయి,…
Read More
జాతీయ చాక్లెట్ క్యాండీ డే

జాతీయ చాక్లెట్ క్యాండీ డే

జాతీయ చాక్లెట్ క్యాండీ డే జాతీయ చాక్లెట్ క్యాండీ దినోత్సవం మనకు బహుమతులుగా వచ్చిన చివరి ప్రత్యేక క్యాండీలను మెరుగుపరుచుకునే అవకాశాన్ని అందిస్తుంది. డిసెంబర్ 28న జరుపుకునే ఈ రోజు, స్టాకింగ్స్‌లో దాచిన ట్రఫుల్స్ మరియు చాక్లెట్ నారింజలను మనకు చూపుతుంది. "చాక్లెట్" అనే పదం "xocoatl" లేదా "చాక్లెట్" అనే పదం నుండి వచ్చింది. మాయన్ "పాఠశాల" అంటే వేడి లేదా చేదు అని అర్థం, మరియు అజ్టెక్ "atl" అంటే నీరు అని అర్థం. చాక్లెట్ ఉష్ణమండల థియోబ్రోమా కోకో చెట్టు విత్తనం నుండి వచ్చింది. కోకోను కనీసం మూడు సహస్రాబ్దాలుగా సాగు చేస్తున్నారు మరియు మెక్సికో, మధ్య అమెరికా మరియు ఉత్తర దక్షిణ అమెరికాలో పెరుగుతుంది. కోకో విత్తనాలను ఉపయోగించడం గురించి తెలిసిన మొట్టమొదటి డాక్యుమెంటేషన్ సుమారు 1100 BC నాటిది. కానీ దానిని తీపి మిఠాయిగా తయారు చేయడానికి ముందు, దానిని పానీయంగా రుబ్బేవారు. పాలక…
Read More
జాతీయ కార్డ్ ప్లేయింగ్ డే

జాతీయ కార్డ్ ప్లేయింగ్ డే

జాతీయ కార్డ్ ప్లేయింగ్ డే డిసెంబర్ 28న జరిగే జాతీయ కార్డ్ ప్లేయింగ్ డే మన స్నేహితులను ఒక చేయి విప్పి ఒకటి లేదా రెండు ఆటలు ఆడమని ఆహ్వానించమని ప్రోత్సహిస్తుంది. 9వ శతాబ్దంలో, చైనీయులు డబ్బు మరియు ఇతర కాగితపు వస్తువులను ఉపయోగించి ఆటలను అభివృద్ధి చేయడం ప్రారంభించారు. ఈ ప్రారంభ ప్లేయింగ్ కార్డులు కొన్ని శతాబ్దాల తర్వాత ఉద్భవించిన దృఢమైన యూరోపియన్ ప్లేయింగ్ కార్డులకు ఎలాంటి పోలికను కలిగి లేవు. కార్డ్ గేమ్‌లు వివిధ ఆకారాలు మరియు శైలులలో ప్రపంచవ్యాప్తంగా వ్యాపించాయి. ఈజిప్టులోని విస్తృతమైన మామ్లుక్ డిజైన్‌ల నుండి ఐరోపాలో ప్రారంభ పునరుజ్జీవనోద్యమ సమయంలో మొదటి ప్లేయింగ్ కార్డ్‌ల రూపం వరకు, డెక్‌లను నాణేలు, కప్పులు, కత్తులు మరియు కర్రలు లేదా లాఠీలతో కూడిన నాలుగు సూట్‌లుగా విభజించారు. ఈ నాలుగు సూట్ల నుండే నేటి ఆధునిక ప్లేయింగ్ కార్డ్ డెక్‌లు అభివృద్ధి చెందాయి. సూట్లు హృదయాలు, స్పేడ్‌లు,…
Read More
అంగడి బొమ్మలు

అంగడి బొమ్మలు

చీకటి కమ్మిన జీవితాలు చీకటి దుఃఖంలో నేటి రేయి ఎందరు అతివల బ్రతుకులు తిరునాళ్ళై కన్నీళ్లు ఇంకిపోయిన కళ్ళల్లో అగ్నిపూవులు పూస్తున్నాయో ఈ ఎడారి లోకంలో. చదువుల కల్పవళ్లులు తిండి తిప్పలు లేక ఆకలి డొక్క పీకుతూ చదువుకునే స్తోమత లేక గత్యంతరం లేక సెక్స్ వర్కర్లుగా జీవితాలను నాశనం చేసుకునే అభాగ్యులకు చేయూత నిచ్చేవాళ్లేరి ? ఈ రోదనలలో కొట్టుకుపోయే జీవితాలకు ఈ చీకటి రాత్రులలో అంగడి బొమ్మలు ఎన్నాళ్ళు ? వీళ్ళను గుర్తించి జీవన జ్యోతులు వెలిగించలేమా, ఆలోచించండి.అపరాజిత్సూర్యాపేట
Read More
అమ్మాయి అంటే పిడిబాకు

అమ్మాయి అంటే పిడిబాకు

అంశం : నేటి పిల్లలు సామాజిక బాధ్యతశీర్షిక :అమ్మాయి అంటే పిడిబాకు,,,,,!రచయిత అపరాజిత్ రెడ్డి మనదేశంలో చాలా వరకు అమ్మాయిలను నాజూకుగాలోకం తెలియకుండా పెరుగుతున్న దుస్థితిఅమెరికా లాంటి దేశాల్లో అమ్మాయిలంటే అగ్గిపిడుగులుమనదేశంలో ఆడపిల్లలు చదువుల సరస్వతులు కావొచ్చునెమో కానీ శారీరక దుర్బలులనడం శ్రేయస్కరంఅమెరికా అమ్మాయిలంటే అసలు సిసలైన క్రీడాకారులు కొందరు మార్షియల్ ఆర్ట్స్ లో సుప్రసీద్దులు,,,,,,,,,ఆడపిల్లలు చదువులతో పాటు శారీరక దృఢత్వం కలిగివుండేందుకు,,,,,,క్రమం తప్పకుండా వ్యాయామాలు నేర్పే సెంటర్లలో శిక్షణ పొంది ఆరోగ్యంగా వుంటేనే శారీరక మానసిక దృఢత్వం ఏర్పడి చదువు సంస్కారం సులువైతాయి,,,,,,,మన దేశంలో పురుషులను మహిళలను వేర్పరిచి చూస్తూ మహిళల పాలిట యమకూపాలయ్యారు,,,,,,,,అభివృద్ధి చెందిన దేశాల్లో ఆడది అబల కాదు అంటూ అన్ని రంగాల్లోకి ప్రవేశించి దూసుకెళుతున్న మాష్టర్ మైండ్స్ మరియు చిచ్చరపిడుగులు,,,,,,,ఆడపిల్లలు ఐరెన్ శరీర సౌష్టవంతో దుష్టుల పట్ల సింహస్వప్నాలుగా ఎదగాలి,,, ,,,,కష్టపడే తత్వం గల ఆడైనా మగైనా దుస్సంఘటనలు ఎదురైతే దునుమాడుతూ దూసుకెళ్ళే నైజం అంతేకాకుండా…
Read More
వస్త్రాల విలువ

వస్త్రాల విలువ

అక్షర కొరకుఅంశం - నేటి పిల్లల ప్రవర్తనరచన - ఉమాదేవి ఎర్రం శీర్షిక - వస్త్రాల విలువ వలువ తోనే విలువజానెడు బట్టను కొలువనేటి పిల్లల బట్టలుకొలిచేటట్టే లేవు! సగం సగం వస్త్రాలునిజం నిజం అస్త్రాలువేరు వేరు వలువలుచూడ లేని రకాలు! సమాజం లో ఆడవారివస్త్రధారణ మగ వారికికలిగించు కోరికల వెల్లువనిండైన బట్టలే స్త్రీకి అందం! నేటి సమాజపు పోకడలేదు మనుషులకు నిలకడరావాలి మార్పు జనులకువస్త్రాల విలువ తెలుచుటకు! ఆది మానవులం కాదు మనంనాగరిత కలిగిన మనుషులంపిల్లలకు సాంప్రదాయం నేర్పండిపలు విషయాలు తెలుపండి! ఇది నా స్వంత రచన..
Read More