aakaashamantha

ఆకాశమంత

ఆకాశమంత నీ చూపుల్లో ఏదో తెలియని వింత నా మనస్సును చేసింది గిలిగింత నీ మీద నా ప్రేమ ఆకాశమంత కలిసే ఉంటావా జన్మమంత ... - శ్రవణ్ నాని
Read More