aame by ram bantu

ఆమె

ఆమె ఈ అనంత సృష్టిలో అత్యంత అపురూపమైనవి మూడు... 'జాబిలై' వెలిగే-ఆమె మోము.. 'తారలై' మెరిసే-ఆమె కళ్ళు.. 'వెన్నెలై' కురిసే-ఆమె నవ్వు.. మొత్తంగా....'హరివిల్లై' విరిసే-ఆమె..  - రాంబంటు
Read More