ఆశ
ఆశ 1) విశ్వమందు వున్న నశ్వరమంతకు ఫలితమందజేయు ప్రతిభ వున్న ఆశచేత నరులు అవని నాశము జేయు సర్వజీవరాశి జచ్చుచుండె 2) ఆశ శక్తినిచ్చు అందలమెక్కించు ఆశ పట్టు పెంచి హాయినిచ్చు ఆశమేలు కొలువు అత్యాశ కీడౌను తెలిసి నడచు కొనుము తెలుగు బిడ్డ - కోట