addam

అద్దం

అద్దం అందమైన అద్దం. ఎందుకంటే అద్దం మన అందాన్ని చూపిస్తుంది, మన మొఖంలోని భావాలను బాధలను కనిపెడుతుంది కళ్ళలో కల్మషాల మనలో ఉన్న కోపాన్ని, బాధనును దుఖాన్ని చూపిస్తుంటె ఏమని చెప్పను, ఈ అద్దానికి మంచి, చెడులను చూపించే అద్దాన్ని ప్రొద్దున లేవగానె చూసుకోని మన ముఖాన్ని పలు వర్ణించేది ఈ అద్దం? దీని అదరము? ఎమని వర్ణించగలము అద్దమా నీకొక నమస్కారం. - శారద దేవి
Read More