aksharalipi aayana

ఆయన

ఆయన పురిటి నొప్పులు భరించి నీకు రూపం ఇచ్చేది జీవితాంతం బాధను భరించి నీ భవిష్యత్ రూపుదిద్దేవాడు తన సంకనెక్కినతే ఆకాశంను చూపించేది తన భుజంపై ప్రపంచాన్ని చూపించేవాడు నీకు గాయమైతే అమ్మ అని అంటావు నీ వల్ల గాయమైతే మా అమ్మే నవ్వుతాడు అమ్మాయిలకు అమ్మ అంటే ఇష్టం వాళ్ళ అమ్మలకు నాన్న అంటే ఇష్టం ఎంతో కష్టాన్ని బరిస్తాడు బాధ ను దాచి నవ్వుతాడు పిల్లల కోసం ఏదైనా చేస్తాడు ఇచ్చాకే మనిషవుతాడు అమ్మ నవ మాసాలే మోస్తాది ఆమెను జీవితాంతం మోస్తాడు ఆమె కంటికి రెప్పలా చూసుకుంటే ఆయన గుండెల్లో పెట్టుకొని చూస్తాడు అమ్మ-నాన్న Happy Fathers Day - శ్రావణ్ 
Read More