aksharalipi appoorvam

అపూర్వం

అపూర్వం ఈ సృష్టి అపూర్వం ఈ జన్మ అపూర్వం ఈ ప్రకృతి అపూర్వం ఈ అవని అపూర్వం ఈ ఆకాశం అపూర్వం మన ధర్మాలు అపూర్వం మన సాంప్రదాయాలు అపూర్వం మన బవబంధాలు అపూర్వం మన జీవిత పయనంలో ప్రతీ క్షణం అపూర్వం. అక్షర లిపి తో నా ప్రయాణం అపూర్వం.. - కిరీటి పుత్ర రామకూరి
Read More