నాథ నాదం
నాథ నాదం భర్త (వికటకవి) : ద్వారంబులు మూస్తిని, కపిలంబు ఇంట జొచ్చ. భార్య (కవయిత్రి) : నాకు లేని భయంబు, నీ కేల నాథా. భరించునది భర్త యనియా? భర్త : పీల కపిలంబు నొక్కటి, నా కలలో జొచ్చె నిన్న రాతిరి. కనులార నిండిన నా నిద్ర గాంచెన్ దాన్ని తేరిపార. భయము నాది, దాని పీలత్వం యందు. …