ఓ అమ్మాయి ప్రేమ కథ
ఓ అమ్మాయి ప్రేమ కథ హలో.... గుడ్ ఈవినింగ్ ఆల్.... అయ్యో ఈ అమ్మాయ్ ఏంటి లవ్ స్టోరీ చెప్పే ముందు ఇలా గుడ్ ఈవెనింగ్ అంటుంది అనుకోండి నాకు కొంచెం పిచ్చి... అంటే రాత్రులు, సాయంత్రాలు అంటే చాలా ఇష్టం కాబట్టి ఇక నా కథ మొదలు పెడదాం... నా పేరు అదితి మరియు వాడి పేరు కొంచెం కొత గా చెప్తా... కాబట్టి అదితి - త్ + య = ఆదిత్య తన పేరు ఆదిత్య.... ఈ కథ కొంచెం డ్రమాటిక్ ఉంది.... ఒక రోజు నేను మా ఇంట్లో మా తముడితో గొడవ పడుతుంటే ఆదిత్య మా ఇంటికి వచ్చాడు. అప్పుడు చూసా వాడిని మొదటి సారి చూడగానే అట్రాక్ట్ అయ్యాను..... ఇక్కడొక విషయం ఏంటంటే, నేను ఆదిత్య ని చూసా కానీ ఆదిత్య నన్ను చూడలేదు.... నేను దాన్ని ఆకర్షణ అనుకున్నా కాబట్టి తొందరగానే…