aksharalipi om namo narayanaya

ఓం నమో నారాయణాయ

ఓం నమో నారాయణాయ అనగనగా ఓ కొండ ఆ కొండ చుట్టు రాయిలు రప్పలు పక్షులు జంతు జాతి తప్ప ఏమి ఉండేది కాదు. మానవులు ఎవరు ఉండేవారు కాదు. అలాంటిది హఠాత్తుగా ఒకరోజు ఆ కొండపైకి ఏడుగురు వెళ్ళారు. ఆరోజు రాత్రి వాళ్ళు ఏమైనా చేశారో లెక్కపోతే ఆ మహత్ముడే అక్కడ వెలిశాడో తెలీదు కానీ అతని రూపం అత్యంత సౌందర్యం గా మెరిసిపోతుంది. ఆ రూపం చూస్తుంటే సాక్షాతూ ఆ శ్రీ మహా విష్ణువుని చూసినట్టె ఉండేది అంట అలా ఆ రూపం ఏంటి అసలక్కడే ఆయన ఎందుకు ఉన్నారు అని చూడడానికి కొంతమంది అసలు అతను అక్కడే ఎందుకు వెలిశారు ఆ రహస్యం ఏంటి అని కనుకోడానికి కొంతమంది వెళ్ళారు వెళ్ళినవారు దేనికోసం వెళ్ళారో మర్చిపోయి.. వాళ్ళ కష్టాన్ని మర్చిపోయి ఆ స్వామి నీ చూస్తూ ఉండిపోయేవారు. అలా వాళ్ళ కష్టం కూడా తొలగిపోయేది వాళ్ళు రోజూ…
Read More