Dec 03 2022 0 CommentsBy aksharalipi పూలవాన Aksharalipi Poems, Trending Nowaksharalipi, aksharalipi poems, aksharalipi poolavaana, poolavaana, poolavaana aksharalipi, poolavaana by ramana bommakanti పూలవాన నీరు తుంపరల కురియ జల్లువాన కలుగునెంతో హాయి పడగ తలమీద చూపుల బాణములు తగల పూలవాన అయి గుండె ఝల్లుమను జడివాన పడినట్లు - రమణ బొమ్మకంటి Read More