అందమైన చందమామ
అందమైన చందమామ అందమైన చందమామ దరిచేరిన చందమున చూడ తనివి తీరునెపుడు ఈ చీర అన్నావు ఆ చీర అన్నావు అవెందుకడ్డ మనుకొంటి నీ అందములచూడ చూపుల కేముండెనడ్డు పెదవులకు ఏమి వుండె తనివి తీరగ నీ తనువు ఒంటరిగ చూడ తనువు పులకరించు తన్మయత్నమున తనివి తీరగ,చెపుదు నువు చీర కట్ట తనివి తీరు నెపుడు! నే చెప్పుటె పుడు! - రమణ బొమ్మకంటి