apoorvaam by bhavya charu

అపూర్వం

అపూర్వం పుట్టడం అపూర్వం పెరగడం అపూర్వం చిన్ని పాదాలు కందకుండా పెంచడం అపూర్వం ఏ గాలి ధూళి సోకకుండా కాపాడుకోవడం అపూర్వం పలకా బలపం పట్టడం అపూర్వం చేతి రాతలు అపూర్వం చదివే తరగతి లో మొదటగా నిలవడం అపూర్వం . ఆశలు చిగురులు వేయడం అపూర్వం ఆ ఆశలు తీరడం అపూర్వం అనుకున్న దాన్ని సాధిస్తే అపూర్వం తొలి ప్రేమ అపూర్వం పెళ్లి అపూర్వం ,తిరిగి మనకు పిల్లలు కలగడం అపూర్వం. ఆడపిల్ల అయితే ... అమె జననం అపూర్వ ఆనందం ఆనందం చిన్ని నవ్వు అపూర్వం లేత పాదాలు, చిన్ని అడుగులు చిట్టి గాజులు చిన్ని మాటలు అపూర్వం ఆమె పెంపకం అపూర్వం ఆమె ఎదుగుదల అపూర్వం ఆమె నవ్వు , ఆమె చేతలు ఒక అపురూపం ఆమె వేడుకలు ఆనందం . ఆమె తల్లి అయ్యే క్షణాలు అపూర్వం ఆ చిన్ని తల్లికి అధ్భుతమైన క్షణాలు తన…
Read More