Dec 20 2022 0 CommentsBy aksharalipi చిగురాశ Aksharalipi Poems, Trending Nowaksharalipi, aksharalipi chigurasha, aksharalipi poems, chigurasha, chigurasha aksharalipi, chigurasha by gayathrie bhaskar, gayathrie bhaskar చిగురాశ నాలో నిండిన నీకోసం.. నాలో లేని నాకోసం.. నన్ను తడిమే ఓ జ్ఞాపకం.. నీ చిరునవ్వే ఓ నేస్తం.. గతించిన గతంలోనే ఉందిలే మళ్ళీ నువ్వొస్తావనే చిగురాశ నాలో.. ఎదురుచూస్తూ గతంలోనే నేనిలా ఉండలేననే ఆశతో.... - గాయత్రీభాస్కర్ Read More