Nov 19 2022 0 CommentsBy aksharalipi చిరునవ్వు Daily Quotes, Trending Nowaksharalipi, aksharalipi chirunavvu, aksharalipi poems, bhavya charu, chirunavvu, chirunavvu aksharalipi, chirunavvu by bhavya charu చిరునవ్వు అణువణువు అవమానం జరిగినా అడుగడగునా మాటలు బాకులై పొడుస్తున్న పంటి బిగువున బాధను అదుముతున్నా కష్టనష్టాలను భరిస్తున్నా, తన పెదవుల పై చిరునవ్వు చెరగలేదెందుకో... - భవ్య చారు Read More