g jaya aksharalip

ప్రేమ పెళ్లిళ్లు

ప్రేమ పెళ్లిళ్లు ప్రేమ పెళ్ళిళ్ళలో ప్రేమ స్థానం విలువ చెప్పలేము కాని దాని అర్దం, సార్థకత ఏమిటి అనిఅందరూతెలుసు కోవాలి. పెళ్లి అంటే రెండు జీవితాల సంగమం ఇంకా రెండు మనసుల కలియిక రెండు కుటుంబాల వేదిక . కాని ఈ రోజుల్లో ప్రేమ పెళ్లిళ్లు సమాజంలో కుటుంబంలో అఘాధాలు సృష్టిస్తున్నాయి అన్ని ప్రేమ వివాహాలు కాదు కొన్ని కొంత మంది జీవితాల్లో మాత్రమే . పెళ్లి అంటే వేసుకొనే బట్టలు కావు కొనేసుకునే వస్తువు కాదు. కట్టే ఇల్లు కాదు బట్టలు రోజూ మారుస్తాం వస్తువులు కొంటారు అమ్ముతారు ఇల్లుని మార్పులు చేర్పులతో రూపు మార్చవచ్చు కానివివాహము అలాకాదుకదా ఆజన్మాంతం ప్రేమతో ముడిపడిన పరుగు పందెం ప్రేమ పెళ్ళిళ్ళలో ఎన్నో అడ్డు గోడలు కారణమవుతాయి అందులో ఇష్టమైన వ్యక్తుల కోసం కుటుంబాల కోసం కులాల కోసం మతాల కోసం ఉద్యాగాల కోసం వృతుల కోసం డబ్బుకోసం స్వార్థం కోసం మోహం…
Read More

ప్రార్థన

ప్రార్థన ప్రార్థించే పెదవుల కన్నా సహాయం చేసే చేతులు మిన్న అంటారు పెద్దలు . ప్రాంతం ఏదైనా భాష ఏదైనా కుల మతాల కు అతీతంగా ప్రార్థన ఉంటుంది . అదే భగవంతుని కరుణ కోసమే దీనికంటే ముందు మనసుకు కళ్లెం వేయాలి అప్పుడే మన ప్రార్థన ఆరంభించాలి . అప్పుడు సులువవుతుంది భగవత్ సాక్షాత్కారం లో భక్తి రస బాటసారి గా ఆర్ద్రత కనులతో నిస్వార్థ భావనతో శ్రద్ధాభక్తులతో స్వచ్ఛ మైన వాక్కుతో నిష్కల్మషమైన మనసుతో చేసే ప్రార్థన సఫలం . ప్రకృతిని ప్రార్థన చెయ్యాలి శాంతి కోసం ప్రార్దించు ఆనందం కోసం ప్రార్దన మంచి మార్గం కోసం ప్రార్దన అహాన్ని తగ్గించడానికి మంచి వాక్కు కోసం ప్రార్థన బలహీనతను అధిగమించడానికి ప్రార్థన జ్ఞానార్జన కోసం ప్రార్దన విశ్వాసం కోసం ప్రార్థన ప్రపంచ శ్రేయస్సు కోసం ప్రార్దన చెయ్యాలి ప్రయత్నాల ఫలం కోసం ప్రార్థన నమ్మకంతో అనునిత్యం చెయ్యాలి పరమాత్మ…
Read More