gaalilo deepam by bhavya charu

గాలిలో దీపం

గాలిలో దీపం నేనూ పాసయ్యానోచ్ అంటూ ఆనందంగా వచ్చాడు నాని. ఏరా నాని నిజమా? కంగ్రాట్స్ రా అన్నాడు వేణు. థాంక్స్ రా అనగానే వేణు అనుమానంగా అవును రా నువ్వసలు బుక్స్ పట్టనే లేదు ఎలా పాస్ అయ్యావు రా అంటూ అడిగాడు. అరే ఏన్ని రోజులూ ఆ పుస్తకాలతో కుస్తీలు పడుతూ మీరెంత చదివినా వచ్చేవి ఆ మాత్రం పాస్ మార్కులే కదా, నేను పుస్తకం పట్టుకున్నా, పట్టుకొక పోయినా పాస్ అవుతానని మా ఊరు పూజారి చెప్పారు రా నువ్వు దేవుణ్ణి నమ్ముకుని నాలుగు వారాలు ఒంటి పూట భోజనం చేస్తూ ఉపవాసం ఉంటె చాలు నువ్వు తప్పకుండా పాస్ అవుతావు అని అందుకే రా నేను మీలాగా బుక్ పట్టుకోకుండా దేవుణ్ణి నమ్మాను అన్నాడు నాని సంతోషంగా... దానికి వేణు మొహం చిరాకుగా పెడుతూ ఏంటి దేవుణ్ణి నమ్మి ఉపవాసాలు ఉంటే నిన్ను పాస్ చేశాడా?…
Read More