Apr 11 2022 0 CommentsBy aksharalipi గుర్తులు Aksharalipi Poems, Trending Nowaksharalipi, aksharalipi gurthulu, aksharalipi poems, g jaya gurthulu, gurthulu, gurthulu aksharalipi, gurthulu by g jaya, gurthulu by g jaya aksharalipi, teepi guruthulu గుర్తులు ఆశ మెరిస్తే కన్నులు కదలినా అందం అడుగేసుకుంటూ ఎద సవ్వడి చేసినా ఎదురుచూపు వెంటాడినా ఏదో గుర్తు వస్తే అది ఏదో అర్థమైతే నిను చూసేక్షణం నిలువుటద్దం అయితే కాదా మరి ఆలస్యం వెతుకుతున్న వేచి చూస్తున్న నీ కోసం. - జి జయ Read More