జోక్- టైం ఈజ్ మని
జోక్- టైం ఈజ్ మని కస్టమర్ : ఇంత గొప్ప హోటల్ మేమెక్కడా చూడలేదు. కాఫీ టిఫిన్లు బ్రహ్మాండంగా వున్నాయ్! మేనేజర్ : థాంక్సండీ! కష్టమర్లే మా దేవుళ్ళు. మరి బిల్లు? కస్టమర్ : అక్కడ బోర్డు ఏమని పెట్టారు! మేనేజర్ : టైం ఈజ్ మనీ. కస్టమర్ : నేను మా ఫ్రెండు టిఫిన్ చేసి కాఫీ తాగాము. కబుర్లు చెప్పుకొంటూ రెండు గంటలు టైం స్పెండ్ …