Apr 12 2022 0 CommentsBy aksharalipi కళ్ళు Aksharalipi Poems, Trending Nowaksharalipi, aksharalipi kallu, aksharalipi poems, kallu, kallu aksharalipi, kallu by santosh, santosh, santosh aksharalipi కళ్ళు నీ కళ్ళు నన్ను వెతుకుతున్నాయి. నీ మనసు నన్ను చూస్తుంది. నీ పక్కన లేకపోయినా నీ గాలి నాకు తాకుతుంది. నీ కోసం వెతికే ఈ కళ్ళు ఏమై పోతాయో ఏమిటో. - సంతోష్ Read More