kottadaari aksharalipi

కొత్తదారి

కొత్తదారి బ్రతుకులు బాలేక.. ఆకలి తట్టుకోలేక పోషించే స్తోమత లేక.. కట్టుకున్నవాళ్ళని చంపుకోలేక.. బ్రతికి చావలేక బ్రతుకంటే చేవలేక ప్రాణం మీద తీపితో కొత్త దారికోసం వెతుక్కునే ఓ సాధారణ స్త్రీ.. కొత్తదారికి మళ్ళిన తన జీవితంయే మలుపు తిరగనుందో.. తిరిగిందో.. తిరుగుతూనే ఉందో.. - గాయత్రీభాస్కర్
Read More