krishna leela

కురుక్షేత్ర యుద్ధం లో 50లక్షల మందికి వంట చేసింది ఎవరు?

కురుక్షేత్ర యుద్ధం లో 50లక్షల మందికి వంట చేసింది ఎవరు? ఇంట్లో మనం నలుగురికి లేదా 5గురికి వంట చేయగలం. అంతకంటే ఎక్కువ మందికి చేయటం కొంచెము కష్టమైన పని. మరి 50 లక్షల మందికి వంట చేయడం అంటే మామూలు విషయం కాదు. మహాభారతం లో కురుక్షేత్ర యుద్ధ సమయంలో50 లక్షల మంది పాల్గొన్నారు. వారికి వంట వండినవారు ఎవరు? ఆసక్తికరమైన ఈ విషయం తెలుసుకోండి. మహాభారత యుద్ధంలో కౌరవుల పక్షాన కొందరు పాండవుల పక్షాన కొందరు ఇలా అందరూ కలిసి 50 లక్షలకు పైగా కురుక్షేత్ర యుద్ధంలో పాల్గొన్నారు. కానీ ఇంత జరుగుతున్నా ఇద్దరు రాజులు పాల్గొన లేదు. అందులో ఒకరు విదర్భ రాజైన రుక్మి, రెండవది బలరాముడు. ఆ ఇద్దరు తప్ప అన్ని రాజ్యాలు పాల్గొన్నాయి. దక్షిణ భారతంలోని ఉడిపి రాజ్యం కురుక్షేత్ర యుద్ధానికి వచ్చింది. ఉడిపిరాజైన నరేషుడు సైన్యాన్ని తీసుకొని యుద్ధ ప్రాంతానికి వెళ్లినప్పుడు కౌరవులు…
Read More