mithrudu by bhavya charu

మిత్రుడు

మిత్రుడు కొన్నాళ్ళ క్రితం నేను చాలా డిప్రెషన్ లో ఉన్నాను. అప్పుడే నాకు ట్విట్టర్ గురించి తెలిసింది. అది ఇన్స్టాల్ చేశాక, చాలా అయోమయానికి గురి అయ్యాను ఏదీ నోక్కితే ఏమవుతుందో అనేది తెలియలేదు కానీ రాను రాను తెలుసుకున్నాను. తర్వాత నాకు అనిపించిన ఆలోచనలు రాయడం మొదలు పెట్టాను. అలా ఒకరి తర్వాత ఒకరు గా నాకు ఫాలోవర్స్ పెరుగుతూ వచ్చారు. నేను రాసేవి సమాజానికి దగ్గరగా ఉండడం వలన అందరూ మెచ్చుకుంటూ అభినందనలు తెలిపారు. చాలా సంతోషంగా ఉండేది. కానీ అదే సమయం లో నాకొక మిత్రుడు పరిచయం అయ్యారు. నేను నా ఫోటోలు పెట్టేదాన్ని అయితే అలా ఫోటోలు పెడితే జరిగే చెడు గురించి తను నాకు వివరించి వాటిని తొలగించే వరకు ఊరుకోలేదు. ఎవరో తెలియని నా గురించి ఇంతలా ఆలోచించే మిత్రుడు దొరకడం అదృష్టం కదా, కాబట్టి తన మాటలు అన్నీ వినేదాన్ని.... అలా…
Read More