Nov 14 2022 0 CommentsBy aksharalipi న్యాయం Aksharalipi Poems, Trending Nowaksharalipi, aksharalipi nyaayam, aksharalipi poems, bhagyalakshmi, nyaayam, nyaayam aksharalipi, nyaayam by salaadi bhagyalakshmi న్యాయం నల్లకోటు తాంబూలం తిని ఎర్రగా మారింది న్యాయం ముసుగులో అన్యాయం నల్ల రంగు పులుముకుని న్యాయానికి గంతలు కట్టింది న్యాయం రాజకీయం చేస్తుంది పక్షపాతం లేకుండా అన్యాయం పక్షాన - సలాది భాగ్యలక్ష్మి Read More