pacchadanam

పచ్చదనం

పచ్చదనం గాలితో చేసెను సరసాల గారడి నీటితో దొరికెను సిగ్గుల కౌగిలి నేల వేసెను పరువాల పారాణి జాబిల్లి చూపెను సుకుమార సోగసిరి కంటి కాటుకై కవ్వించెను రాత్రి చెట్ల పచ్చదనంతో పైట కట్టిన ధరణి ప్రకృతి తన సోయగాల కు అలంకారమద్ది మురిపించి... మరిపించి... మధనపెట్టెను కదా..!! - అక్షిత
Read More