panchangam telugu

పంచాంగము 01.06.2022

పంచాంగము 01.06.2022 *_శ్రీ శుభకృత్ నామ సంవత్సరం_* *ఉత్తరాయణం - గ్రీష్మ ఋతువు* *జ్యేష్ఠ మాసం - శుక్ల పక్షం* తిధి : *విదియ* రా7.10 వరకు తదుపరి తదియ వారం : *బుధవారం* (సౌమ్యవాసరే) నక్షత్రం: *మృగశిర* ఉ11.10వరకు తదుపరి ఆర్ధ్ర యోగం: *శూలం* రా12.05 వరకు కరణం: *బాలువ* ఉ6.12 వరకు తదుపరి *కౌలువ* రా7.10 వర్జ్యం: *రా8.29 - 10.16* దుర్ముహూర్తం : *ఉ11.31 - 12.23* అమృతకాలం: *రా2.42 - 4.28* రాహుకాలం : *మ12.00 - 1.30* యమగండ/కేతుకాలం: *ఉ7.30 - 9.00* సూర్యరాశి: *వృషభం* చంద్రరాశి: *మిథునం* సూర్యోదయం: *5.28* సూర్యాస్తమయం: *6.27* సర్వేజనా సుఖినో భవంతు - శుభమస్తు 
Read More

పంచాంగము 09.04.2022

పంచాంగము 09.04.2022 *_శ్రీ శుభకృత్ నామ సంవత్సరం_*  *ఉత్తరాయణం - వసంత ఋతువు* *చైత్ర మాసం - శుక్ల పక్షం* తిధి : *అష్టమి* రా10.23 తదుపరి నవమి వారం : *శనివారం* (స్థిరవాసరే) నక్షత్రం: *పునర్వసు* రా1.52 వరకు యోగం: *అతిగండ* ఉ9.18 వరకు తదుపరి సుకర్మ కరణం: *భద్ర* ఉ9.24 వరకు తదుపరి *బవ* రా10.23 వర్జ్యం: *మ12.37 - 2.23* దుర్ముహూర్తం : *ఉ5.52 - 7.30* అమృతకాలం: *రా11.13 - 12.59* రాహుకాలం : *ఉ9.00 - 10.30* యమగండ/కేతుకాలం: *మ1.30 - 3.00* సూర్యరాశి: *మీనం* చంద్రరాశి: *మిథునం* సూర్యోద.యం: *5.52* సూర్యాస్తమయం: *6.10* సర్వేజనా సుఖినో భవంతు - శుభమస్తు
Read More

పంచాంగము 08.04.2022

పంచాంగము 08.04.2022 *_శ్రీ శుభకృత్ నామ సంవత్సరం_* *ఉత్తరాయణం - వసంత ఋతువు* *చైత్ర మాసం - శుక్ల పక్షం* తిధి : *సప్తమి* రా8.25 తదుపరి అష్టమి వారం : *శుక్రవారం* (భృగువాసరే) నక్షత్రం: *ఆర్ద్ర* రా11.24 వరకు యోగం: *శోభన* ఉ8.44 వరకు తదుపరి అతిగండ కరణం: *గరజి* ఉ7.23 వరకు తదుపరి *వణిజ* రా8.25 వర్జ్యం: *ఉ6.07 - 7.53* దుర్ముహూర్తం : *ఉ8.20 - 9.09* & *మ12.26 - 1.15* అమృతకాలం: *మ12.18 - 2.05* రాహుకాలం : *ఉ10.30 - 12.00* యమగండ/కేతుకాలం: *మ3.00 - 4.30* సూర్యరాశి: *మీనం* చంద్రరాశి: *మిథునం* సూర్యోదయం: *5.53* సూర్యాస్తమయం: *6.10* సర్వేజనా సుఖినో భవంతు - శుభమస్తు
Read More

పంచాంగము 07.04.2022

పంచాంగము 07.04.2022 *_శ్రీ శుభకృత్ నామ సంవత్సరం_* *ఉత్తరాయణం - వసంత ఋతువు* *చైత్ర మాసం - శుక్ల పక్షం* తిధి : *షష్ఠి* సా6.21 తదుపరి సప్తమి వారం : *గురువారం* (బృహస్పతివాసరే) నక్షత్రం: *మృగశిర* రా8.48 తదుపరి ఆర్ద్ర యోగం: *సౌభాగ్యం* ఉ8.07 వరకు తదుపరి శోభన కరణం: *తైతుల* సా6.21 వరకు తదుపరి గరజి వర్జ్యం: *లేదు* దుర్ముహూర్తం : *ఉ2.53 - 3.42* అమృతకాలం: *ఉ11.04 - 12.50* రాహుకాలం : *మ1.30 - 3.00* యమగండ/కేతుకాలం: *ఉ6.00 - 7.30* సూర్యరాశి: *మీనం* చంద్రరాశి: *వృషభం* సూర్యోదయం: *5.56* సూర్యాస్తమయం: *6.10* సర్వేజనా సుఖినో భవంతు - శుభమస్తు
Read More

పంచాంగము 06.04.2022

పంచాంగము 06.04.2022 *_శ్రీ శుభకృత్ నామ సంవత్సరం_* *ఉత్తరాయణం - వసంత ఋతువు* *చైత్ర మాసం - శుక్ల పక్షం* తిధి : *పంచమి* సా4.21 తదుపరి షష్ఠి వారం : *బుధవారం* (సౌమ్యవాసరే) నక్షత్రం: *రోహిణి* సా6.16 తదుపరి మృగశిర యోగం: *ఆయుష్మాన్* ఉ7.38వరకు తదుపరి సౌభాగ్యం కరణం: *బాలువ* సా4.21 వరకు తదుపరి *కౌలువ* తె5.22 వరకు వర్జ్యం: *ఉ9.28 - 11.14* & *రా12.27 - 2.14* దుర్ముహూర్తం : *ఉ11.37 - 12.26* అమృతకాలం: *మ2.45 - 4.30* రాహుకాలం : *మ12.00 - 1.30* యమగండ/కేతుకాలం: *ఉ7.30 - 9.00* సూర్యరాశి: *మీనం* చంద్రరాశి: *వృషభం* సూర్యోదయం: *5.56*  సూర్యాస్తమయం: *6.10* సర్వేజనా సుఖినో భవంతు - శుభమస్తు
Read More

పంచాంగం 11.03.2022

పంచాంగం 11.03.2022 *_శ్రీ ప్లవ నామ సంవత్సరం_* *ఉత్తరాయణం - శిశిరఋతువు* *ఫాల్గుణ మాసం - శుక్ల పక్షం* తిధి : *నవమి* పూర్తి వారం : *శుక్రవారం* (భృగువాసరే) నక్షత్రం: *మృగశిర* మ1.45వరకు తదుపరి ఆర్ధ్ర యోగం: *ఆయుష్మాన్* రా2.24 వరకు కరణం: *బాలువ* సా5.42 వరకు తదుపరి కౌలువ వర్జ్యం: *రా11.03 - 12.49* దుర్ముహూర్తం : *ఉ8.37 - 9.24* & *మ12.33 - 1.20* అమృతకాలం: *తె5.15నుండి* రాహుకాలం : *ఉ10.30 - 12.00* యమగండ/కేతుకాలం: *మ3.00 - 4.30* సూర్యరాశి: *కుంభం* చంద్రరాశి: *మిథునం* సూర్యోదయం: *6.17*  సూర్యాస్తమయం: *6.04* సర్వేజనా సుఖినో భవంతు - శుభమస్తు
Read More