pooja hegde

వదులైన బొందు వేసెను బంధానికి పీఠముడి!! (భాగం-2)

వదులైన బొందు వేసెను బంధానికి పీఠముడి!! (భాగం-2) " బండి కిక్ కొట్టాడు" వాసు. అందరికీ, 'సీ యూ టుమారో' అంటూ రివ్వున దూసుకెళ్లారు ఇద్దరూ... కాలేజీ మెయిన్ గేటు దాటి, మెయిన్ రోడ్డు పై రైట్ టర్న్ తీసుకున్నారు. కొంచం ముందుకి వెళ్ళగానే, లెఫ్ట్ సైడ్ ఒక కాలనీ వస్తుంది. దాని పేరు మార్కండేయ కాలనీ. అప్పుడప్పుడే అక్కడ అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి. ఎర్ర మట్టి రోడ్లు, ఇండ్లు ఇంకా వెలువక పోవడం తో ఒర్రెలు, గుంతలు, తుమ్మ చెట్ల తో నిండిపోయి ఉంటుంది దారి పొడవునా.....! నేషనల్ థర్మల్ పవర్ ప్లాంట్ ఇంకా పూర్తి స్థాయిలో పని ప్రారంభించలేదు. ఇంకా కొన్ని యూనిట్లు నిర్మాణ దశలో ఉన్నాయి. దాంతో, ఆ రోడ్డుకి ఇరుపక్కల, ఒరిస్సా, బీహార్ రాష్ట్రాల నుంచి వచ్చిన రోజూ కూలీలు గుడిసెలు వేసుకొని తాత్కాలిక నివాసాలు ఏర్పరుచుకున్నారు. నిత్యం జన సంచారంతో హడావుడి ఎక్కువ అక్కడ.…
Read More

రాధే శ్యామ్ మూవీ రివ్యూ

రాధే శ్యామ్ మూవీ రివ్యూ రాధే శ్యామ్ ఈ సినిమాకి ఉన్న హైప్ అంతా ఇంతా కాదు. రెండు సంవత్సరాలునుంచీ ఈ సినిమా పోస్ట్ పోన్ అవుతూ వచ్చింది.. ఒకానొక సమయంలో ఓటిటి లో కూడా వస్తుంది అని అన్నారు. కానీ ఈరోజు నుంచి థియేటర్స్ లో జాతర చేయ్యనుంది రాధే శ్యామ్ సినిమా... మరి ఈ సినిమా ఎలా ఉంది? రివ్యూ ఏంటి? కథ:- విక్రమాదిత్య (ప్రభాస్) ఒక పామిస్ట్. చేతిని చూసి జాతకం చెప్పేయ్యగలడు. అలాంటిది తను ఒక రైలు ప్రయాణంలో ప్రేరణ (పూజా హెగ్డే) ని చూసి ప్రేమలో పడతాడు. ముందు ప్రేరణ ప్రేమని ఒప్పుకోకపోయినా తర్వాత ఒప్పుకుంటుంది. కానీ ఇంటర్వెల్ దగ్గర వచ్చే ఒక్క ట్విస్ట్ తో విక్రమాదిత్య కథ అంతా మారిపోతుంది. ఆ ట్విస్ట్ ఏంటి? విక్రమాదిత్య విధితో పోరాడి ప్రేమని గెలవగాలడా? తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే... విశ్లేషణ:- మనం పోస్టర్స్, టీజర్, ట్రైలర్ లలో…
Read More