ప్రాణం ఖరీదు
ప్రాణం ఖరీదు మన తరాలు మారుతున్న కొద్దీ సాంకేతికత మారుతూ వచ్చింది. నాటకాలు, తర్వాత సినిమాలు ఇలా ఎన్నో రకాలుగా మారాయి. ల్యాండ్ ఫోన్స్ మారి కాయిన్ బాక్స్ లు వచ్చాయి తర్వాత స్మార్ట్ ఫోన్స్ వచ్చాయి. అలా స్మార్ట్ ఫోన్ లో ఎన్నో రకాల టెక్నాలజీ వాడుతూ మనుషులు ఎన్నో ప్రయోగాలు చేస్తున్నారు అవి కొంత మంచికి అయినా మరి కొంత చెడుకి ఉపయోగిస్తున్నారు అనడం లో సందేహం లేదు. ఆ టెక్నాలజీ వల్ల ఇద్దరు అబ్బాయిల జీవితాలు ఎలా మారాయి అనేదే ఈ కథ... రాము, రాజేష్ ఇద్దరు రూం మేంట్స్ కాలేజీలో చదువుకుంటూ ఉన్నారు. అయితే రాము ఎక్కువగా ఫోన్ వాడుతూ పాటలు వింటూ గేమ్స్ ఆడుతూ ఎంజాయ్ చేస్తూ ఉండేవాడు. రాము వారిది మధ్యతరగతి కుటుంబం అయినా తండ్రిని ఇబ్బంది పెట్టి మరీ ఫోన్ కొనిపించాడు. రాజేష్ దగ్గర కూడా ఫోన్ ఉంది కానీ రాజేష్ దాన్ని…