prema lekhalu

కనులు కనులను దోచాయంటే

కనులు కనులను దోచాయంటే అబ్బా... టైమైపోయింది అనుకుంటూ స్కూటీ పార్క్ చేసి ఆంటీ ఆంటీ అని గట్టిగా అరుస్తూ గేటు తీశాను. వరండాలో ఎదురుగా స్టెప్స్ పైన ఎవరో ముఖం కనపడకుండా పేపరు చదువుతూ కూర్చొని కనిపించాడు. ఎవరా అనుకుంటూ ముందుకెళుతుంటే సడెన్ గా తను పేపర్ దించడంతో కళ్లు కళ్లు కలుసుకున్నాయి… మెరుపుతో ఏంట్రా వసూ ఏమైంది? అమ్మ చేపల పులుసు ఇచ్చిందాంటీ... అంటూ టేబుల్ పై పెట్టి చకచక బయటకొచ్చేస్తుంటే ఏంట్రా అపుడే వెళ్లిపోతున్నావు అంది శారద ఆంటీ కాలేజ్ కు టైం ఐపోతోందాంటీ అది కాదురా అంటున్నా. వినకుండా పరుగు పరుగున బయటికొస్తూ ఓరకంట అతని వైపు చూడ్డం తనూ నను చూడ్డంతో మళ్లీ కళ్లు కళ్లు కలుసుకున్నాయి మైమరపుతో.... అవును చెప్పలేదు కదూ... అమ్మ, శారద ఆంటీ ఇద్దరు మంచి ఫ్రెండ్స్. ఈ మధ్యే పరిచయం అయ్యింది కానీ చాలా ఏళ్ల ఆత్మీయత అనుబంధం అల్లుకుపోయింది ఇద్దరి మధ్యా… తనకు…
Read More

ప్రేమ లేఖల పోటీ

ప్రేమ లేఖల పోటీ ప్రేమ అందమైన పదం, అందమైన భావం, జీవితంలో ఒక్కసారి అయినా ప్రేమలో పడాలని అనుకోనిది ఎవరు? మొదటి ప్రేమ, రెండో ప్రేమ అంటూ రకరకాల ప్రేమలో పడతాం, ప్రేమంటే ప్రేమికుల మధ్య ప్రేమనే కాదు తల్లి, తండ్రి, సోదరుల ప్రేమ కూడా.... అన్న చెల్లెళ్ళు, అక్క తమ్ముళ్ళ ప్రేమలో ఇలా చెప్తూ పోతే బోలెడు ప్రేమలు. ప్రేమికుల పై ఎంత ప్రేమ ఉందో చెప్పొచ్చు, కానీ మిగిలిన వారి పై ఎంత ప్రేమ ఉందని చెప్పలేక పోవచ్చు. అసలు ఆ సందర్భం రాకపోవచ్చు. వారికి తమ ప్రేమను చెప్పలేక పోయాను అనే బాధ ఉండొచ్చు. అలాంటి ప్రేమను లేఖల ద్వారా చెప్పండి.  మీ ప్రేమ అక్షరాలను మాలలుగా కూర్చి పంపండి. అక్షర దోషాలు లేకుండా అందంగా మీ ప్రేమను తెలియచేయండి.. లేఖలు పంపిన ప్రతి ఒక్కరికీ ప్రశంసా పత్రాలను అందజేయడం జరుగుతుంది. షరతులు వర్తిస్తాయి. రచనలు తిరిగి…
Read More