prema pellillu by g jaya

ప్రేమ పెళ్లిళ్లు

ప్రేమ పెళ్లిళ్లు ప్రేమ పెళ్ళిళ్ళలో ప్రేమ స్థానం విలువ చెప్పలేము కాని దాని అర్దం, సార్థకత ఏమిటి అనిఅందరూతెలుసు కోవాలి. పెళ్లి అంటే రెండు జీవితాల సంగమం ఇంకా రెండు మనసుల కలియిక రెండు కుటుంబాల వేదిక . కాని ఈ రోజుల్లో ప్రేమ పెళ్లిళ్లు సమాజంలో కుటుంబంలో అఘాధాలు సృష్టిస్తున్నాయి అన్ని ప్రేమ వివాహాలు కాదు కొన్ని కొంత మంది జీవితాల్లో మాత్రమే . పెళ్లి అంటే వేసుకొనే బట్టలు కావు కొనేసుకునే వస్తువు కాదు. కట్టే ఇల్లు కాదు బట్టలు రోజూ మారుస్తాం వస్తువులు కొంటారు అమ్ముతారు ఇల్లుని మార్పులు చేర్పులతో రూపు మార్చవచ్చు కానివివాహము అలాకాదుకదా ఆజన్మాంతం ప్రేమతో ముడిపడిన పరుగు పందెం ప్రేమ పెళ్ళిళ్ళలో ఎన్నో అడ్డు గోడలు కారణమవుతాయి అందులో ఇష్టమైన వ్యక్తుల కోసం కుటుంబాల కోసం కులాల కోసం మతాల కోసం ఉద్యాగాల కోసం వృతుల కోసం డబ్బుకోసం స్వార్థం కోసం మోహం…
Read More