rrr

ఆర్ఆర్ఆర్ సినిమా రివ్యూ

ఆర్ఆర్ఆర్ సినిమా రివ్యూ బాహుబలి తర్వాత వస్తున్న రాజమౌళి సినిమా అలాగే తెలుగులో మాస్ ఫాలోయింగ్ బాగా ఉన్న ఇద్దరు టాప్ హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్ దాంతో సినీ అభిమానుల్లో అలాగే సామాన్య జనాల్లో ఈ సినిమా మీద విపరీతమైన అంచనాలు పెరిగిపోయాయి. ఈరోజు సినిమా రిలీజ్ అయింది బాహుబలి రికార్డ్ లను బద్దలు కొట్టే రేంజులో సినిమా ఉందా లేదా అనేది రివ్యూ లో చూద్దాం కథ : నిజం చెప్పాలంటే ఇంత పెద్ద ప్రాజెక్ట్ మొదలు పెట్టిన జక్కన్న కథ మాత్రం చాలా సింపుల్ గానే తీసుకున్నాడు ఒక గొండ్ల పిల్లను బ్రిటిష్ వాళ్ళు తీసుకెళ్లడం. ఆమె కోసం భీమ్(ఎన్టీఆర్) వెతుక్కుంటూ రావడం మరొక వైపు పెద్ద ఆఫీసర్ గా ప్రమోట్ అవడానికి రామ్(చరణ్) ఎన్టీఆర్ నే పెట్టుకోవాల్సి రావడం అయితే వాళ్ళిద్దరికీ ఒకరి గురించి మరొకరు తెలియకుండా దోస్తీ కుదరడం తెలిశాక ఏం అయింది అన్నదే…
Read More

మన్యం వీరులు – అల్లూరి, కొమరం

మన్యం వీరులు - అల్లూరి, కొమరం 1)మన్యవీరులందు మాతృదేశముపైన పరులపాలనింక పారనీక పెత్తనమును పూర్తి పెరికి వేయగ బూని అమ్ము చేతబట్టి అమరుడయ్యె 2)కొదమ సింగమాయె కొమరం భీముడు మన్య జనుల హక్కు మరచిపోక పోడు భూమి కొరకు పోరాటములు చేయ కొమర భీము జిల్ల కోర్కె దీర్చె - కోట
Read More

విజయాల శిఖిపించమౌళి

విజయాల శిఖిపించమౌళి తెలుగు సినిమా మార్కెటింగ్ పొటెన్షియల్ తెలిసిన వాడు దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి. సినిమా ప్రమోషన్లు ఆయన తర్వాతే ఎవరైనా. ఆయన కెరీర్ పరిశీలిస్తే స్టూడెంట్ నంబర్ వన్,సింహాద్రి చిత్రాలు జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ కి గట్టి పునాది వేశాయి, ముఖ్యంగా సింహాద్రి. అలాగే రాంచరణ్ కెరీర్ కు మగధీర ఒక బిగ్ లీప్. ఇప్పుడు ఈ ఇద్దరితో వస్తున్న బిగ్ లీగ్ సినిమా ఆర్.ఆర్.ఆర్. ఆయన ఊహలు కూడా అనూహ్యంగా ఉంటాయి. స్వాతంత్ర సమరయోధులు కొమరం భీం,అల్లూరి సీతారామరాజు లను కలిపితే ఎలా ఉంటుందన్న ఊహ అభినందనీయమే అయినా అది తెరపై ఎలా ఆవిష్కరించబోతున్నాడు అన్న కుతూహలం అందరికీ ఉంది. కానీ హిందీలో బాహుబలికి వచ్చిన క్రేజ్ కనబడటం లేదు. ఒకక్కొరికి ఒక్కో స్త్రెంత్ ఉంటుంది. టెక్నికల్ గా అత్యున్నత నైపుణ్యం,మంచి బాణీలు,నేపథ్య సంగీతం,నటీనటుల ఎంపిక రాజమౌళి ప్రత్యేకత. పంచ్ లు ప్రత్యేకంగా కనిపించవు కానీ,ఆడియన్స్ పల్స్ తెలిసినవాడు.అందుకే ఎక్కడా…
Read More