sai

చిట్టి ప్రేమ కథ

చిట్టి ప్రేమ కథ 10th ఎక్జాంస్ అయిపోయాయి. రిజల్ట్స్ కూడా వచ్చాయి అన్నీ పాస్ అయ్యాను... ఇప్పుడు కాలేజ్ లో జాయిన్ అవ్వాలి.. అయ్యో నా పేరు చెప్పడమే మర్చిపోయాను... నా పేరు రవి. మా ఇంటి నుండి కాలేజికి చాలా దూరం ఉండేది ఒక గంట ప్రయాణం చేస్తే గానీ కాలేజికి వెళ్ళేవాడిని కాదు. కాని ఆ సమయానికి బస్సు లు ఉండేవి కాదు. బస్సులు ఉన్నప్పుడు వెళ్తే కాలేజికి లేట్ అయ్యేది... అలా కష్టం అవుతుంది అని నాన్న ఒక ఆటోని మాట్లాడారు. ఆ ఆటోలోనే వెళ్ళాలి, రావాలి. కొన్నిరోజులు నేను ఒక్కడినే ఆ ఆటోలో వెళ్ళేవాడిని కాని కొన్ని రోజుల తర్వాత ఆ ఆటోలో ఒక అమ్మాయి వచ్చింది. తను ఏ కాలేజిలో చదువుతుందో తెలియదు. మొదట ఆటో డ్రైవర్ అన్న నన్ను పికప్ చేసుకొని తర్వాత ఆ అమ్మాయిని పికప్ చేసుకునే వాడు. నిజానికి నేను…
Read More

మేల్కొల్పు

మేల్కొల్పు చాలా బాధతో ఉన్న ఒక అబ్బాయి. ఒక తోటకి వెళుతున్నాను. అప్పుడే ఒక అరుపు వినిపించింది. ఎవరా అని చూశాడు. కొన్ని సంవత్సరాల క్రితం... నా పేరు ప్రకాష్. కొన్ని సంవత్సరాల ముందు మేము అంటే నాతో ఇంకో కలిసి ఇంకో నలుగురు ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు. మేమంతా ఒక గ్యాంగ్ లా ఉండేవాళ్ళం. చిన్నప్పటినుండి మేమంతా చాలా క్లోజ్. ఒకే స్కూల్లో జాయిన్ అయ్యాము. ఇంక ఇంటర్ లో ఒకటే కాలేజ్ లో జాయిన్ అయ్యాము. అప్పుడు స్టార్ట్ అయింది మా మధ్య దూరం. మా గ్యాంగ్ లో ఒకడికి ఒక అమ్మాయి పరిచయం అయింది. వాళ్ళిద్దరూ ఇంటర్ లో చాలా క్లోజ్ గా, బెస్ట్ ఫ్రెండ్స్ గా ఉండేవారు. ఒక రోజు ఆ అమ్మాయి మా ఫ్రెండ్ కి ప్రపోజ్ చేసింది. మా ఫ్రెండ్ కి కూడా ఆ అమ్మాయి అంటే ఇష్టం తో యాక్సెప్ట్ చేశాడు. తరువత…
Read More

కులం

కులం   10th అయిపోయాక ఇంటర్ లో ఎం గ్రూప్ తీసుకోవాలో తెలియక అర్ధం కానీ పరిస్థితిలో నేను ఉన్నాను. కానీ మా బంధువులు అందరు MPC టేసుకో లైఫ్ లో హెల్ప్ ఫుల్ గా ఉంటుంది అది తీసుకో అన్నారు. కానీ ఇంటర్ లో నేను CEC తీసుకున్నాను. ఇంతకీ నా పేరు చెప్పలేదు కదా నా పేరు బాలాజీ.   కొని నెలలు తరువాత ఈ రోజు కాలేజీ రీఓపెన్. కాలేజ్ లో అందరు వాళ్ళ స్కూల్ ఫ్రెండ్స్ తో జాయిన్ అయ్యరు. నేను మాత్రం స్కూల్ ఫ్రెండ్స్ తో కాకుండా నార్మల్ గా జాయిన్ అయ్యాను. క్లాస్ లో అబ్బాయిలు ఒక పక్క అమ్మాయిలు ఒక పక్క కూర్చునేవారు. అమ్మాయిల సైడ్  చూస్తే వాళ్ళు కూడా ఫ్రెండ్స్ తో జాయిన్ అయ్యరు. కానీ ఒక అమ్మాయి మాత్రమే బాధగా ఉంది. నేనూ ఎందుకో ఆలోచించి వదిలేసాను. కాలేజీ…
Read More