savithre jivinchi unte by bhavya charu

సావిత్రే జీవించి ఉంటె ఎపిసోడ్ – 1

సావిత్రే జీవించి ఉంటె ఎపిసోడ్ – 1 గతం గత: మహానటి సినిమా చూసే ఉంటారు కదా!. అందులో మనకు సావిత్రి ఎలా సినిమాల్లోకి వచ్చి, పెళ్ళైన వాడినే పెళ్లి చేసుకొని తిరిగి పతనం అవ్వడం, చివరకు మరణించడం వరకు చూపించి వదిలేసారు కదా!. కాని ఆవిడ  మందు తాగి తన ఆరోగ్యాన్ని పాడు చేసుకున్నా తిరిగి కోలుకొని ఉంటె, అదే సమయంలో ఆమె కూతురు చాముండేశ్వరికి పెళ్ళైనా కూడా భర్త అనుమతితోనే తన తల్లిని ఆదుకొని ఉండుంటే చాముండేశ్వరికి అంతో ఇంతో నాట్యంలో ప్రవేశం ఉండి, ఆ నాట్యాన్ని ఉపయోగించుకొని ప్రదర్శనలు ఇచ్చేసి, తన తల్లి అప్పులన్నీ తీర్చేసి ఆమెని మళ్ళి మనుషులలోకి తీసుకొచ్చి బాగు చేసి ఉంటె ఇప్పటికి సావిత్రి గారు బ్రతికి ఉంటె ఎలా ఉండేది? ఏం జరిగేది? ఒకవేళ చాముండేశ్వరి సహాయం చేసినట్లయితే వారి అత్తగారు ఏమనేవారు? ఆమె భర్త ఒప్పుకునేవాడా? ఒకవేళ కూతురు సహాయం…
Read More