తేడా
తేడా సృష్టికి జీవం పోసినది రెండక్షరాల పదం అమ్మ అంటూ పెద్ద పదాలు కాకుండా అమ్మ అని పిలిస్తే ఎంత రాత్రి అయినా ఏమైంది బిడ్డా అంటూ లేచి వచ్చేది తల్లి మాత్రమే. ప్రతి అమ్మాయి పెళ్ళి అయ్యాక తల్లిగా మారిన క్షణం నుండి బాధ్యతను పెంచుకుంటూ, బిడ్డను కాపాడుతూ చెడు దార్లో వెళ్లకుండా మంచి మార్గాన్ని సూచిస్తుంది. కానీ తల్లి బిడ్డను కనగలదు కానీ వారి రతాను కనలేదు. బిడ్డ కు అన్ని మంచి మాటలే చెప్తుంది. కానీ పుట్టిన ప్రతి బిడ్డ. మంచి దార్లో వెళ్ళాలని లేదు. స్నేహాల వళ్ళో, వేరే విషయాల వల్ల లెడ్ a చెడు అలవాట్లు వల్లనో ఒక్కొక్కరు ఒక్కో విధంగా వారి రాత ను రాసుకోవడం జరుగుతుంది అని అనుకుని వుంటే దానికి ఆ తల్లెం చేయదు . కానీ ఎవడో ఒకడు తప్పు చేయగానే తల్లి పెంపకం బాగా లేదంటూ నిందలు…