telangana avatarana dinotsavam

తెలంగాణా అవతరణ దినోత్సవం

తెలంగాణా అవతరణ దినోత్సవం కోటి రతనాల వీణ నా తెలంగాణా ముమ్మాటికీ తెలంగాణ స్వరాష్ట్రం కోసం ఆరాట, పోరాటాలు, ఉద్యమాలు, త్యాగాలు, మరి ఎందరో అమర వీరుల ఆత్మ బలిదానాల ప్రతిఫలంగా సాధించుకున్న ఏకైకరాష్ట్రం. ఎన్నో సంవత్సరాలుగా కలలుకనిచరిత్రసృష్టించి సాధించిన గొప్ప రాష్ట్రం తెలంగాణ. ఎన్నో వనరులువున్నావాటిని ఉపయోగించుకునే అవకాశం లేక వెనుకబడిన ప్రాంతాలుగామిగిలిపోయాయి అంతే కాకుండా విద్య ఉపాధి , అవకాశాల లో అసమానతలు ,పరిపాలనలో అనేక రంగాల్లో వివక్షకు గురి అయినది. అప్పటి పరిస్థితుల నుండి బయట పడి ప్రత్యేకంగా నిలిచింది. ముఖ్యంగా వ్యవసాయ ఆధారంగా వున్న ప్రాంతాలు సంక్షేమం లేకుండా వున్న వాటినినదీజలాలవినియోగం ద్వారా సస్య శ్యామలం అయ్యాయి. విద్యుత్తు ను నిరాటంకంగా, సరఫరా ద్వారా వ్యవసాయ రంగం అభివృద్ది చెందింది. సాహితీ రంగం కూడా ఎంతో ప్రాధాన్యతను సంతరించకున్నది దానిద్వారా ప్రతిభ వున్నవారికి అవకాశాలు వస్తున్నాయి తెలంగాణ శక్తి పరిపాలన ద్వారా సాహసోపేత నిర్ణయాలు, విధానాలు…
Read More