time is money

జోక్- టైం ఈజ్ మని 

జోక్- టైం ఈజ్ మని  కస్టమర్ : ఇంత గొప్ప హోటల్ మేమెక్కడా                    చూడలేదు. కాఫీ టిఫిన్లు                   బ్రహ్మాండంగా వున్నాయ్! మేనేజర్ : థాంక్సండీ! కష్టమర్లే మా దేవుళ్ళు.                     మరి బిల్లు? కస్టమర్ : అక్కడ బోర్డు ఏమని పెట్టారు! మేనేజర్ : టైం ఈజ్ మనీ. కస్టమర్ : నేను మా ఫ్రెండు టిఫిన్ చేసి కాఫీ                   తాగాము. కబుర్లు చెప్పుకొంటూ                   రెండు గంటలు టైం స్పెండ్          …
Read More