తిరిగొచ్చిన వసంతం
తిరిగొచ్చిన వసంతం చల్లగా, మెల్లిగా, సంతోషంగా సాగిపోతున్న నా జీవన స్రవంతి లోకి మెరుపులా వచ్చిందొక ఎర్ర గులాబీ తానే నా లోకమయ్యి,నేనే తానంటూ నను మైమరపించేది ప్రతి రోజూ ప్రతి క్షణక్షణం తన ఊసులే నా మధినిండా తోలోచేవి, యుగలన్ని క్షాణాలుగా క్షణాలు అన్ని నిమిషాలే అయిపోయాయి ఇక తాను నాకే సొంతం అనుకున్న క్షణం లో అప్పుడే పేల్చిందొక పెల్చిందొక విస్పోటనం తన కోసం ఓ రోజు ఎదురుచూస్తున్న క్షణం లో గాలివారుగా ఓ లేఖ నాకు చేరింది నను మన్నింపు అంటూ ఆ లేఖతో నేను చచ్చిన శవాన్ని అయ్యాను క్షానాలు రోజులుగా రోజులన్నీ యుగాలుగా గడిచాయి, నా ప్రేమ నిజం కాదా నేను మోసపోయాను అనే వేదనలో మునిగిపోయాను అందరూ చెప్పిందే నిజమని తేలింది ప్రేమలో చావు తప్పదు అన్నారంతా నేను కావాలనుకున్నా కానీ ఎవరో మోసం చేసి వెళితే నా తల్లిదండ్రులకు ఎందుకు శిక్ష…