vignesh sai

సెకండ్ లవ్

సెకండ్ లవ్ సాయి: ఐ లవ్ యూ కృష్ణవేణి కృష్ణవేణి: మీకు నా గురించి తెలిసి కుడా ఎందుకు చెప్పాలి అనిపించింది అండి? సాయి: అందరికీ పాస్ట్ పాస్ట్ ఉంటుంది అలా అని వేరే వాళ్ళని లవ్ చెయ్యకుండా ఉండలేము కదా.... కృష్ణవేణి: బాయ్ అభి: ఏమైంది రా? సాయి: తెలిసిందే కదా నో అన్నది... అభి: ఎందుకు అంటా? సాయి: అదే వాడి వల్ల.... అందరికి పాస్ట్ ఉంటది కదా తను కూడా అందుకే అంత ఫీల్ అవుతుంది... అభి:కొంతమంది అంతే.. నీలా... సాయి: నేనా...!? అభి: నువ్వు ఈమెని లవ్ చెయ్యడానికి ఎన్ని మంత్స్ అయింది? సాయి: బాయ్స్ లేట్ గా మర్చిపోతారు కదా... అభి: బాయ్స్ గర్ల్స్ అని ఉండదు సీరియస్ గా లవ్ చేస్తే ఇద్దరికీ సెం టైం... అలాగే వాళ్ళ సరౌండింగ్స్ ని బట్టి ఉంటుంది... సాయి: ఓహో అవునా,,, అఖిల్: ఏంటి రా…
Read More

విధి

విధి 2015 అమ్మ: సాయి లెగు స్కూల్ కి టైం అవుతుంది సాయి: అప్పుడేనా అమ్మా...! అమ్మ: త్వరగా రెడీ అవ్వు ట్యూషన్ కి కూడా వెళ్ళాలి. సాయి: ట్యూషన్ ఆ? ఇదేప్పటి నుండి? ఎప్పుడు మాట్లాడావు? అమ్మ: నిన్న సాయంత్రం సాయి: ఉఫ్ఫ్ నా పని అయిపొయింది.... అమ్మ: 10th క్లాసు బాబూ అలాగే ఉంటుంది. స్కూల్ లో.... అఖిల్: రేయ్ సాయి ఈరోజు నుండి ట్యూషన్ వెళ్తున్నావ్ అంట కదా సాయి: నువ్వు లేకుండా ఎలా వెళ్తా రా... అఖిల్: నేనా నేను వెళ్ళట్లేదు రా సాయి: రేయ్ రేయ్ నిన్న మన మదర్స్ ఇద్దరూ వెళ్లి మాట్లాడారు అంట రా అఖిల్: ఇన్ని సంవత్సరాలు లేని కష్టాలు ఏంటి రా బాబు ఈ 10th క్లాస్ ఏమో కానీ....  సాయి: అలానే ఉంటుంది రా పద స్కూల్ వచ్చింది... అఖిల్: రేయ్ అయేషా రా సాయి: పోనీ…
Read More