Year: 2026

ప్రేమ నింపుకున్న పూవు

ప్రేమ నింపుకున్న పూవు

కూలి వడలి కమిలిపోయిన కలల వసంతాలుప్రేమ రత్నాల వెన్నెలలు తెగిపడిన గాలిపటాలుఊహలు మదినిండా దాచుకున్నవి ఫలించక విరిగిపడిన ప్రయత్నాలు,,,,,కొట్టుకుంటున్న వలలో చిక్కిన చేపను చూసి నల్లబల్లపై రాసే అక్షరాలు నగుబాట్ల నర్తనలు,,,,,,,నీ విఫలమై మోసపోయిన ప్రేమ కోర్కెలు రాక్షసుని వికృతానందానికి బలి,,,,,,అల్పుడు నయవంచన ఆనందంతో వాడుకున్న గూడుపుఠాని,,,,,,మూర్ఖత్వం గాలి కబుర్లలో లోకం విసిరే రాళ్ళలో పెనుగాయాలైన మనస్సు,,,,,,,కన్నీళ్ల జలపాతాలు ఇంకిపోయి నాగజెముళ్లు మొలిచిన జీవితం,,,,,,మనస్సు గూడు అగ్నిపర్వతం విరజిమ్మే లావా,,,,,అయినా అక్షరాల తొలిపొద్దులో మళ్లీ వికసించిన మల్లియవు,,,,పూసే పూవులు, వీచే మలయమారుతాలలో కాలం వర్షించి జీవితం నేర్పిన గుణపాఠాలలో గృహిణివి,,,,,,ప్రేమలల్లుకున్న గృహంలో భర్త పిల్లాపాపలతో సంసార సరిగమలు,,,,,వెల్లువెత్తిన ఆటుపోట్ల సుడిగుండాలు దాటి రహదారిలో బహుదూరపు బాటసారివి,,,,,, అపరాజిత్సూర్యాపేట
Read More
హృదయ రాగాలు

హృదయ రాగాలు

నేచూసే ….మనసులోప్రియమైనభావంకనిపిస్తుందినా…..హృదయ లోనిరాగాలుపెదాలపైమీటుతూ…ఘడియల్నియుగాలుగామార్చినవిరహవేదనప్రియా….చీకటిఛాయాలునా నీడలా……వెన్నంటిబాహ్యప్రపంచానికికోరికలగూడులా….కనిపిస్తున్నా….మత్తు కనులవెనుక దాగినమరీచకలుఎవరికి తెలుసుఅందుకే….నా హృదయ భారాలసముద్రంఅలలు అలలు గామారిసొగసులు గాప్రపంచానికిపరిచయంచేస్తున్నా….. మీఅల్లావుద్దీన్
Read More
హృదయసఖీ

హృదయసఖీ

అక్షర ప్రేమలేఖల కొరకుఅంశం :⁠- చిత్రంతేది:⁠- 03/02/2026శీర్షిక:⁠- హృదయసఖీ… ప్రియమైన నా హృదయసఖీ… ఈ చిత్రం చూసిన క్షణమే నా మనసు ఎక్కడికో వెళ్లిపోయింది? నీలిరంగు ఆకాశంలా నిశ్శబ్దంగా ఉన్న నీ రూపం, చేతుల్లో నూలుదారాలతో నువ్వు అల్లుకుంటున్న ఆ సున్నితమైన క్షణం , ఇవన్నీ నా గుండెలో ఒక మధురమైన అలజడిని రేపాయి. నువ్వు అలా శాంతంగా కూర్చుని ఏదో నేసుకుంటూ ఉన్నావు కదా! అది బహుశా నా జీవితం కావచ్చేమో అనిపించింది. ప్రతి దారంతో నువ్వు అల్లేది నా కలలని, నా భావాలని, నా ప్రేమని అనిపించింది. నీ ముఖంలో కనిపించే ఆ ప్రశాంతత నాకు ఎప్పుడూ కావాలి? జీవితపు తుపానుల్లో చిక్కుకున్నప్పుడు నీ జ్ఞాపకం ఒక నీడలా నన్ను చల్లబరుస్తుంది. ఈ చిత్రంలో నీ చుట్టూ తిరుగుతున్న గాలిలా నా ఆలోచనలు ఎప్పుడూ నీ చుట్టూనే తిరుగుతుంటాయి? నువ్వు వేసే ప్రతి కుట్టు నా గుండె మీద…
Read More
చిరుదివ్వెలు

చిరుదివ్వెలు

జ్ఞాపకాలు అంతర్ముఖమైతే మనస్సు పాడే శ్రావ్యమైన కోయిల రాగాలు మహోన్నత ఆశయాలు.ఆ ఆలోచనలు చేతలయితే వెలుగుల చిరుదివ్వెలు వదిలిన సరస్సు పరమ పవిత్రం ,అవే జీవన్ముక్తి ప్రదాతలు.అపరాజిత్సూర్యాపేట
Read More
పెట్రేగే కామకోరికలు

పెట్రేగే కామకోరికలు

నీ కళ్ల లోపలి నుండి కమ్ముకొస్తున్న మైకంముఖం వాచిపోయే ఉవ్వెత్తున ఎగసిపడే కామకోరికలు కమ్ముకొస్తూ చీకటి యెదమాటున నల్లని గుర్రాలు పరుగులంకిస్తూ,,,,,చీకటి మోము వెనుక మదిలో కామం కవ్విస్తోందిపలుకలేని పెదవులు మనస్సు నిషాలో సన్నని కామ నాడులు తీసే వయోలిన్ రాగం మోములో పురివిప్పి నర్తిస్తూ,,,,,విజృంభించే కోరికలు రంపపు కోత గుండెల్లో గుబులు రేపుతూమన్మథ తాపం నెమ్మది నెమ్మదిగా ముసురుకొస్తూ మనస్సు నిండా తనువు,,,,,ఉసిగొలిపే చిత్తం చిత్త కార్తెలో కుక్కదునుమాడే దున్న మనస్సు కోసే హృదయం ఆ అనుభవంకై ఉరకలేస్తున్న రాత్రి పుష్పించిన మరుమల్లియ,,,, ,,చీకట్లు ముంచుకొస్తున్న మనస్సు పక్కన రేరాజు నిద్రకోసం తనువు తపనలు,,,,,హృదయం అంజలి ఘటించి నిశరాత్రిని వేడుకుంటున్న పెనుగాయాలు మనస్సు లోతుల్లో మానిపోనివి,,,,,,తలపుల తలరాతలు బ్రహ్మ లిఖితం పరిస్థితులు మార్చలేనివై గూడుకట్టుకున్న మథన తాపం,,,,,, అపరాజిత్సూర్యాపేట
Read More
అక్కయ్య హితోక్తులు

అక్కయ్య హితోక్తులు

నీతిగా బ్రతుకులోజ్యోతిలా వెలగాలిఖ్యాతిని గడించాలిప్రీతిని చూపించాలి తోటలో పూలలాఊటలో నీరులాపూట పూట ఉండాలికోటలా మారాలి అన్నదాత మాదిరిఉన్న ఊరు కీర్తినిమిన్నగా చాటాలికన్నోళ్లను చూడాలి శ్రద్ధగా చదవాలిబుద్దిగా మసలాలివృద్ధుల సేవ చేసివృద్ధిలోకి రావాలిఇట్లుమీకోటేశ్వరరావు ఉప్పాల
Read More
కడగళ్ళు

కడగళ్ళు

విరిగి నలిగిన జీవితం గుండెల్లో కుతకుత ఉడుకుతుంటే ఆలోచించు. వృక్షం తల్లివేరుకు తెగులు సోకితే క్రమేనా వృక్షం జీవం కోల్పోతుంది. బాల్యంలో వ్రాతలు పడితే మనిషి జీవితాంతం కష్టాల కడగళ్ళు వేధించి వేధించి ఎప్పుడో నలబైల్లో జీవితం దారిలోకి వస్తుంది.అపరాజిత్సూర్యాపేట
Read More
ఉ!!మా!!💐💐💐

ఉ!!మా!!💐💐💐

పుట్టుకతోనె పుట్టుదురు బుద్ధులు సిద్దులు దేశసేవకైపుట్టుకతోనె కర్షకులు బువ్వను గూర్చుచు నన్న దాతలౌపుట్టుకతోనె వీరులుగ పోరుచు రక్షణ చేయుచుందురేపుట్టుచునుంద్రు వైద్యులిల పూనియు వత్తురు దేవదూతలై!! గడ్డం కృష్ణారెడ్డి.రేపాల సూర్యాపేట!!
Read More
నీతోనే నా ప్రయాణం

నీతోనే నా ప్రయాణం

నీతోనే నా ప్రయాణం ప్రియమైన నా మనసుకు దగ్గరైనవాడా…! సాయంత్రపు ఆకాశం నారింజరంగు దుప్పటి కప్పుకున్నట్టుగా, సముద్రతీరంలో ఇద్దరు ప్రేమికులు నిశ్శబ్దంగా ఒకరినొకరు అక్కున చేర్చుకున్న దృశ్యం. ఎంత అందంగా ఉందో! ఆ క్షణం నాకు మనిద్దరినే గుర్తు చేస్తోంది. ఆ నిశ్శబ్దంలో దాగి ఉన్న భావాలు, మాటలకన్నా ఎక్కువ అర్థం చెప్పేస్తున్నాయి. అలాంటి మౌనపు మాధుర్యమే మన ప్రేమ అని అనిపిస్తోంది. నీతో గడిపిన ప్రతి క్షణం నా జీవితంలో ఓ స్వర్ణక్షణం. నీ పక్కన కూర్చుని సముద్రపు అలలను చూస్తూ, ఆకాశంలో మసకబారుతున్న సూర్యుడిని గమనిస్తూ మాట్లాడిన రోజులు ఇప్పటికీ నా గుండెల్లో తీయని జ్ఞాపకాలుగా నిలిచిపోయాయి. అప్పుడు మన మధ్య మాటలు తక్కువే ఉండేవి. కానీ , మనసుల మధ్య మాత్రం మాటలే అవసరం లేనంత ప్రేమ ఉండేది. నీ భుజంపై తలవాల్చి ప్రపంచాన్ని మరచిపోవాలని ఎప్పుడూ అనిపిస్తుంది? నీతో ఉన్నప్పుడు నాకు భయం ఉండదు, ఒంటరితనం…
Read More
యెద మీటిన రాగాలు !

యెద మీటిన రాగాలు !

యెద మీటిన రాగాలు ! నీ సాన్నిహిత్యంమండు వేసవిలోపువ్వుల వసంతాలువెన్నెలలు పూచిన పున్నమలుమల్లెల మనస్విణులు! హృదయం తెరిస్తేగులాబీల గుభాళింపులుఅద్భుత రసశ్వినులునీ మోము ఓ చంద్రరేఖగుండెల్లో గుబులు రేపుసింధూర పెదవుల నగవులుతేనెటీగల ఝుంమని రాగాలు హృదయం లోతుల్లోంచికమ్మని తేనీయల ఊటల మాటలుమనస్సు తెలిసినాకొద్దిశతకోటి దృశ్యాలుపెనవేయు బంధాలువేయి వేణువుల గళంసాయం సంధ్య సమ్మిళితంలోఊహల ఉల్లాసంలోపొడిచిన తొలి నెలవంకలాఅందనంత దూరం చేరువైయెద మీటిన రాగాలు ! నీ సాన్నిహిత్యంమండు వేసవిలోపువ్వుల వసంతాలువెన్నెలలు పూచిన పున్నమలుమల్లెల మనస్విణులు! హృదయం తెరిస్తేగులాబీల గుభాళింపులుఅద్భుత రసశ్వినులునీ మోము ఓ చంద్రరేఖగుండెల్లో గుబులు రేపుసింధూర పెదవుల నగవులుతేనెటీగల ఝుంమని రాగాలు హృదయం లోతుల్లోంచికమ్మని తేనీయల ఊటల మాటలుమనస్సు తెలిసినాకొద్దిశతకోటి దృశ్యాలుపెనవేయు బంధాలువేయి వేణువుల గళంసాయం సంధ్య సమ్మిళితంలోఊహల ఉల్లాసంలోపొడిచిన తొలి నెలవంకలాఅందనంత దూరం చేరువైమన మిద్దరమే మరోలోకం!! జీవితం ఎల్లప్పుడూ రసతుల్యమేఆహ్లాదంగా పెనవేసుకున్న బంధాల్లోప్రతి వాక్కు సరిగమల సాన్నిహిత్యాలేముద్దు మురిపాలు ముంగిలిలో!! అపరాజిత్మన మిద్దరమే మరోలోకం!! జీవితం ఎల్లప్పుడూ రసతుల్యమేఆహ్లాదంగా పెనవేసుకున్న…
Read More