Month: January 2026

నమ్మకం – విశ్వాసం!

నమ్మకం – విశ్వాసం!

నమ్మకం - విశ్వాసం! ఒకసారి ఒక జాతరలో,ఒక కళాకారుడు రెండు బహుళ అంతస్తుల భవనాల మధ్య కట్టబడిన తాడుపై పొడవాటి వెదురు కర్రను పట్టుకుని నడుస్తున్నాడు. తన కొడుకుని కూడా అతను భుజం మీద మోస్తున్నాడు. వందల వేల మంది ప్రజలు ఆశ్చర్యపోయి వారిని చూస్తున్నారు. స్థిరమైన అడుగులతో, బలమైన గాలితో పోరాడుతూ, తనతో పాటు తన కొడుకు ప్రాణాలను కూడా పణంగా పెట్టి ఆ కళాకారుడు దూరాన్ని అధిగమించాడు. అతను తాడును దాటినప్పుడు ప్రేక్షకులు ఆనందంతో, ఆశ్చర్యంతో గంతులు వేశారు, చప్పట్లు , ఈలలు కూడా వేశారు. ప్రజలు ఆ కళాకారుడి ఫోటోలను తీస్తున్నారు, అతనితో కలిసి సెల్ఫీలు తీసుకున్నారు, అతనితో కరచాలనం చేశారు. కళాకారుడు మాట్లాడుతూ , "నేను దీన్ని మళ్లీ చేయగలనని మీరు నమ్ముతున్నారా?" అని ప్రేక్షకులను అడిగాడు. "అవును, మీరు చేయగలరు!" అని జనం అరిచారు. అతను మళ్ళీ అడిగాడు, "మీరు నిజంగా నమ్ముతున్నారా?" "అవును…
Read More
పూవులు

పూవులు

కళలు హృదయ కుహరం నుండి కళ్ళల్లోంచి రూపుదిద్దుకునే కళారంజితమైన పూవులు. లోతైన గాయాల నుండి, జ్ఞానం తోడై పుట్టుకొచ్చే ఆలోచనలు రేకెత్తించే భావగర్భిత వ్యక్తీకరణలు కళలు.కొన్ని ఆలోచనల కందని హృదయానికి హత్తుకునే మూగబాషల్లో భావవ్యక్తీకరణ.సృజియించిన కళాఖండంలో సౌందర్యం కన్నా ఆలోచనలు రేకెత్తించే రసరమ్యమైన సత్యాసత్యాల వివేచన. కాసేపు మనస్సు మూగబోయి ఆత్మ అవలోకనం చేసుకుంటుంది.ఆ కళాఖండం పదికాలాల పాటు నిలుస్తుంది.అపరాజిత్సూర్యాపేట
Read More
చిత్రం

చిత్రం

అక్షర ప్రేమలేఖల కొరకుఅంశం :⁠- చిత్రంతేది:⁠- 04/01/2026 "నా ప్రాణ సమానురాలైన నీకు , ఈ సముద్రపు హోరులో, అలల సవ్వడి మధ్య నీతో గడిపే ప్రతి క్షణం ఒక తీపి జ్ఞాపకం. నీ చిరునవ్వు నా పాలిట అమృతం. అందరూ గమ్యాన్ని చేరుకోవాలని పరుగెడుతుంటే…నేను మాత్రం నీతో సాగే ఈ ప్రయాణం ఎప్పటికీ ముగిసిపోకూడదని కోరుకుంటున్నాను. ఈ పాత సైకిలుపై మనం సాగించే చిన్న ప్రయాణం, నా జీవితానికి సరికొత్త అర్థాన్ని ఇచ్చింది.సముద్రపు ఇసుక తిన్నెలపై మనం వేసే అడుగులు చెరిగిపోవచ్చు కానీ, నా హృదయంపై ముద్రించిన నీ ప్రేమ ముద్రలు ఎప్పటికీ చెరిగిపోవు.నీ చేతిని నా చేతిలో ఉంచి, నీ తోడుగా ఆఖరి శ్వాస వరకు ఉంటానని ఈ సాగర సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నువ్వు నా జీవితంలోకి రావడం నేను చేసుకున్న గొప్ప అదృష్టం. నీ ప్రేమికుడు. మాధవి కాళ్ల..హామీ పత్రం :⁠-                      ఈ లేఖ నా…
Read More
ఇవి పెనుగాయాల అక్షరాలు

ఇవి పెనుగాయాల అక్షరాలు

ఇవి పెనుగాయాల అక్షరాలు అదిగో అటు చూడుశీతాకాలపు సుడిగాలులేవో రేగుతున్నాయినా నిద్రలేని రాత్రులలో పెట్రేగుతున్న సుడిగుండాలు,,,,,,,,,ఈ శీతాకాలపు పవణాల్లో ఉషోదయాలువణుకు పుట్టించే దినాలివి,,,,నా కలం ఏవేవో లిఖిద్దామని చేతబూనితేఆ హిమవత్ కొండ గుభేల్ మని కూలేట్లుంది,,,,,మాటలన్నవి లేకుండా మధువులు కురిపించే ఆ సోగ కళ్ళతో చిరుచిరు నగవుల మూగబాసల కలవరంలో అహోరాత్రులు శ్రమించిన చదువులు కూలిపడిన ఆ సుందరేనా ఈ మహిళ,,,,,,గతించిన జీవిత స్వప్నాలు తిరుగదొడేందుకు నా చరవాణిలోకి ప్రవేశించి నన్ను జీవశ్చవాన్ని చేస్తూ కూనరిళ్లేందుకు ఏతెంచిన ఈ మహిళా సాద్వి ఆమేనా ?ఏమో,,,,,,ఈ లోకం బహుదా నన్ను వెర్రివాన్నిచేసి సయ్యాటలాడుతోంది ఇప్పటికీ,,,,,,,కూలిపడిన శిఖరాలు ఎన్నో ఎన్నెన్నో అన్నీ నా మంచికే అనుకుంటూ సాగిపోవడమే నా అమాయకత్వం అలసట,,,,,,,,తెగిపోయిన జ్ఞాపకాలను తిరుగదొడేందుకు నా జీవితం సరిపోదేమో,,,,,,,,ఎన్నెన్ని కలలు కళ్ళ ఎదుటే కల్లవుతుంటే రోధించానో,,,,,,,అవును సీతాదేవి అగ్నిపరీక్షలో నెగ్గింది కాబట్టే రామాయణం కొనసాగింది లిఖించబడింది,,,,,,,,నా చదువులు ఓ అగ్నిపరీక్ష ,ఉద్యోగం ఓ అగ్నిపరీక్ష…
Read More
కోటంరాజు సత్యనారాయణ శర్మ(బహుముఖ ప్రజ్ఞాశాలి. తెలుగు రచయిత)

కోటంరాజు సత్యనారాయణ శర్మ(బహుముఖ ప్రజ్ఞాశాలి. తెలుగు రచయిత)

కోటంరాజు సత్యనారాయణ శర్మ గారు బహుముఖ ప్రజ్ఞాశాలిగా ప్రసిద్ధులు. ఆయన తెలుగు రచయిత.ఆయన 1926 జనవరి 4 వ తేదీన జన్మించారు.ఆయన తల్లి పేరు కోటరాజు సుబ్బరాయమ్మ. ఆయన ఇరవయ్యవ శతాబ్దపు భాషాశాస్త్ర కోవిదులు భద్రిరాజు కృష్ణమూర్తి గారికి సహధ్యాయ. అతను ఉద్యమశీలి, సంస్కృతభాషా ప్రచారిణీసభకు కార్యదర్శిగా చాలా ఏళ్ళుండి ఆ భాషా వ్యాప్తికి ఎంతో కృషి చేశాడు. అతని వ్యాసాలు తెలుగు సాహిత్యాభిలాషను, సంస్కృతభాష, సమకాలీన విద్యా విధానంలోనిలోపాల గురించిన వ్యాసాలు అతని స్వతంత్రా లోచనా విధానాన్ని ఆవిష్కరిస్తాయి. ఆయన భద్రిరాజు కృష్ణమూర్తి మరికొందరు సహాధ్యాయులతో కలిసి ”ఆంధ్రసాహిత్య మండలి” అనే రచయితల సంస్థను స్థాపించారు. ఇంటర్మీడియేట్‌ ప్యాస్‌ అయింతర్వాత ఆయన ఉద్యోగంలో చేరారు. అతను కాకినాడ, చిత్తూరు మొదలైన చోట్ల పనిచేసి 1948కి మళ్ళీ గుంటూరు చేరాడు. శర్మగారు ఆధాయం పన్ను శాఖలో స్టెనోగా జీవితం ప్రారంభించి, ఆం.ప్ర. హైకోర్టులో మాస్టర్‌గా, లాయర్‌గా ఎన్నో శిఖరా లు అధిరోహించినా,…
Read More
ప్రేమ స్మృతులు

ప్రేమ స్మృతులు

కథనంఅంశం : నా మనస్సు తీసే భావాలు,,,,,శీర్షిక : ప్రేమ స్మృతులు,,,,,,!పేరు : అపరాజిత్ రెడ్డిహామీ పత్రం : ఈ రచన నా కలం సేతయని నా హామీ. నలుపు తెలుపు రంగుల విచిత్రం మన సహవాసం,,,,,,ఒకప్పుడు లంగా వోనీతో కళకళలాడే సౌందర్యం నీది,,,,,ఆ రోజుల్లో నేను పంచె నల్లని కోటుతో బి ఏ గ్రాడ్యువేషన్ చదువుతున్నాను,,,,,,,నీవు అదే కళాశాల విద్యార్థినివి సైకిల్ తొక్కుకుంటూ వచ్చేదానివి,,,,,,,ఒకరోజు నేను కాలినడకన కళాశాలకు వస్తుండగా నా చేరువలోనే నీ సైకిల్ స్లిప్ అవ్వుతూ తడబడుతున్నావు,,,,,,సైకిల్ చక్రంలో నీ కాలి పట్టాగొలుసు ఇరుక్కుపోయి బిత్తరచూపులు చూస్తున్నావు,,,,,,నేను వెంటనే నెమ్మదిగా ఆ కాలి పట్టాగొలుసును తీశాను నీ కళ్ళు మెరుస్తూ నాపై ఏదో అనిర్వచనీయమైన ఆరాధనతో కృతజ్ఞతలు తెలిపావు,,,,,,,యవ్వనంలో ఉన్న మనం మన తొలి పరిచయం స్నేహంగా మారింది,,,,,,,అనతికాలంలోనే అది ప్రేమగా వెల్లివిరిసింది,,,,,,ఆ యవ్వనంలో పూవుల మకరందాల సోయగాలన్నీ నీలో అగుపించాయ్,,,,,,,,నీవు కలిసినప్పుడల్లా హరివిల్లు అందాల దివిసీమలో…
Read More
తారచంద్రుల తనువులు పాడే గీతాలు

తారచంద్రుల తనువులు పాడే గీతాలు

తారచంద్రుల తనువులు పాడే గీతాలు,,,,,,,!! నీలి నీలి గగణం తన కుటీరంలోపట్టుపానుపు వేసి చక్కని చమక్కుల తారనవ యువ్వన చంద్రుడిని రారమ్మని ఆహ్వానించగవెన్నెలలు పూసే నూనుగు మీసాల చంద్ర కిషోరుడుఅందాలొలుకు ఆనందాల నవయవ్వన సుందరాంగుడుప్రేమ నిండిన కామకోరికలు ఇరువురిలోఉవ్వెత్తున ఎగిసిపడుతూ రతీకూజితాలలోనీలిగగణం దుప్పటి కింద తేలియాడేస్వర్గపుటూయలలు ఊగుతూసమస్త లోకాన్ని మరచి సొగసు పూల సుగంధాలుఆస్వాదించే వెన్నెల వర్షం వసంతాలలోమైమరిపించే ఆ రతీ మన్మధుల సంయోగంలోకోర్కెల అశ్వరూఢులై పులకరింతల పూనకంలోజలతారు వెన్నెల అల్లిన జలజల జల్లుల స్వేదందేహాలను తడుపుతూసుఖమోహన వీణారాగం పాడుతూసుందరమైన ఆ రేయి మానవుల జన్మజన్మలు కథలుగా చెప్పుకుంటూకాలం గీసిన యుగాల సరిహద్దులు దాటిమల్లెల మకరందాల వెలుగు పూవుల వెన్నెలలుభువిపై మానవుల జీవితంలో రతీ రమ్యత ప్రాముఖ్యతస్త్రీ పురుషుల మధ్య శృంగారం సుఖయోగంసరిగమల సంసారం సుఖమయంకాని యథేచ్ఛగా కలిసే విశృంఖల శృంగారంజీవితాన్ని కృంగదీస్తూ పూర్ణ చంద్రుడు తరుగుతూ పెరుగుతూ అవస్థలు పడే ఆవేదనలు వర్ణనాతీతంమానవులు కట్టుబాట్లు నీతి నియంత్రణలకు ప్రబోధాలుపృథ్వి అస్తిత్వం…
Read More
రహస్యం

రహస్యం

కొన్ని రహస్యాలుఎవరికీ చెప్ప.కూడదు….రహస్యం నిప్పు లాంటిదిఉక్కుగుండెల్లో దాచుకొనే వాళ్ళెవరైనా ఉంటే……వాళ్ళు……అమ్మా నాన్న లే……!!🩷🩷 ఆచార్య పాయసం సుబ్రహ్మణ్య మహర్షి9490125878
Read More

మార్పు కోరితే నా దేశం

మార్పు కోరితే నా దేశం మీసం తిప్పినరోషo చూపినశ్రామిక బతుకులుఆకలి కేకలు బలిమి చావులువిసిగి వేసారినదౌర్భాగ్యపునాగరికత ఉన్న అక్షర నాలికప్రక్షాళన గీతికఅన్యాయప ధోరణిఅంతం చేయుటకు ఉందో ఆకాశంలో ఇసుకు రేణువులుపొలం చాటున నాగలి బీటలుజానెడు పొట్ట కాలిపోయినది అమ్మ బాబు ఆకలి కేకలుఅంతుచిక్కని భూ దందాలువేలు చూపి మాట్లాడితే భయంఒంటరి నా జీవితానికి క్రయం కాలి పాదుకలు అరిగినవిచేతిన డబ్బు లేకుండా నలిగితిమేభూములు శూన్యము మాకింకామా బ్రతుకున ఏడ్పులు అన్నింట బడా బాబుల పేర్లు చెప్పిరాజకీయ రంగుల పులిమేనోరు ఎత్తితే పళ్ళు రాలునునోరు మూసితే భూ దందాలు శిరోభారమై నడిచితివిమెడ పై తలకాయ లేదన్నట్లుకామాంధుల అత్యాచారంకార్గిల్ యుద్ధం కంటే ఘోరం రుస రుస మంటూ నవ్వినబుస బుస మంటూ పడగలు ఎత్తినఇంట్లో గొల్లేము వీధిన కళ్లెంమా నోర్లను మూసిన అధికారపు తంత్రం పెట్రోల్ ధరలు పెరిగిన వైనంపేకాటల కూలిన నైజంశ్రామిక ప్రజల ఆకలి సౌర్యంఎదురు తిరిగితే పోరాటపు ధైర్యం పిల్లి ని…
Read More
రైతుల ఆక్రందన

రైతుల ఆక్రందన

రైతుల ఆక్రందన కన్నీరు పెడుతున్నారుఅసువులు విడుస్తున్నారుధరణి తల్లి కంట కన్నీరు చిందిస్తున్నారునేలమ్మ నేలమ్మనీకు విల్లా లు ఎలమ్మడబ్బులున్న బాబులుభూములు తక్కువకి కొన్న రోజులురైతులు ఆక్రతలు వినలేని రోజులువారు ఉచ్చ పోస్తే దివ్య అయ్యి వెలిగిందిరైతులు కన్నీరు మాత్రం చిందిస్తూ వినిపిస్తూనే ఉన్నారుకాశీలోని అన్నపూర్ణ సైతంమా రైతులను విడిచింది కాబోలుపంటకి తగ్గ గిట్టుబాటు ధర లేక రోదనఇట్టి స్థితిలో భూముల అమ్మిన గిట్టుబాటు ధర లేక వేదనరైతుల రక్తంఎర్ర సూర్యుని నొసటి తిలకం24 గంటలు కన్నీరు పెడుతున్నా ప్రతీకంవారి రక్తం ఎర్ర సముద్రంలో కలిసిపోయిన ద్రావణం అయిపోయిందిదాన్ని భూ దందా వారుబీర్లలో మరియు వైనులలో కలుపుకొని ప్రశాంతంగా ఆరగిస్తూ తాగుతున్నారువారి జేబులో పూర్తిగా డబ్బు నిండినదివారి బ్రీఫ్ కేసులో డబ్బు నిండినదిమరి బీరువాలు లో డబ్బులు నిండినవిపేదవాడి జీవితం మాత్రం అట్లానే ఉండినదిరైతు కడుపున అన్నానికి సున్నం కొట్టి బ్రతికేస్తున్నారుఏమిటి ఘోరంఏమిటి ఆక్రందనంఏమిటి ఈ నైజంఏమిటి ఈ అకుంఠిత వైపరీత్యంన్యాయం జరగదా ఈ…
Read More