పంచాంగము 15.02.2022
పంచాంగము 15.02.2022 *_శ్రీ ప్లవ నామ సంవత్సరం_* *ఉత్తరాయణం - శిశిరఋతువు* *మాఘ మాసం - శుక్ల పక్షం* తిధి : *చతుర్దశి* రా9.15 వరకు వారం : *మంగళవారం* (భౌమ్యవాసరే) నక్షత్రం: *పుష్యమి* మ1.37వరకు యోగం: *సౌభాగ్యం* రా9.24 వరకు కరణం: *గరజి* ఉ8.33 వరకు & *వణిజ* రా9.15 వర్జ్యం: *తె3.18 - 5.00* దుర్ముహూర్తం : *ఉ8.48 - 9.33* &. *రా10.58 - 11.48* అమృతకాలం: *ఉ6.40 - 8.24* రాహుకాలం : *మ3.00 - 4.30* యమగండ/కేతుకాలం: *ఉ9.00 - 10.30* సూర్యరాశి: *కుంభం* చంద్రరాశి: *కర్కాటకం* సూర్యోదయం: *6.32* సూర్యాస్తమయం: *5.57* సర్వేజనా సుఖినో భవంతు - శుభమస్తు