Gods and Devotion

శ్రీ సరస్వతీ సాధన స్తోత్రం 

శ్రీ సరస్వతీ సాధన స్తోత్రం  ఓం అస్య శ్రీసరస్వతీ స్తోత్ర మంత్రస్య బ్రహ్మా ఋషిః గాయత్రీ ఛందః శ్రీసరస్వతీ దేవతా ధర్మార్థ కామ మోక్షార్థే జపే వినియోగః | ఆరూఢా శ్వేతహంసే భ్రమతి చ గగనే దక్షిణే చాక్షసూత్రం వామే హస్తే చ దివ్యాంబరకనకమయం పుస్తకం జ్ఞానగమ్యా | సా వీణాం వాదయంతీ స్వకరకరజపైః శాస్త్రవిజ్ఞానశబ్దైః క్రీడంతీ దివ్యరూపా కరకమలధరా భారతీ సుప్రసన్నా 1 శ్వేతపద్మాసనా దేవీ శ్వేతగంధానులేపనా | అర్చితా మునిభిః సర్వైః ఋషిభిః స్తూయతే సదా | ఏవం ధ్యాత్వా సదా దేవీం వాంఛితం లభతే నరః 2 శుక్లాం బ్రహ్మవిచారసారపరమామాద్యాం జగద్వ్యాపినీం వీణాపుస్తకధారిణీమభయదాం జాడ్యాంధకారాపహామ్ | హస్తే స్ఫాటికమాలికాం విదధతీం పద్మాసనే సంస్థితాం వందే తాం పరమేశ్వరీం భగవతీం బుద్ధిప్రదాం శారదామ్ 3 యా కుందేందుతుషారహారధవళా యా శుభ్రవస్త్రావృతా యా వీణావరదండమండితకరా యా శ్వేతపద్మాసనా | యా బ్రహ్మాచ్యుతశంకరప్రభృతిభిర్దేవైః సదా వందితా సా మాం పాతు సరస్వతీ…
Read More

మదన పంచమి విశిష్టత

మదన పంచమి విశిష్టత *మాఘ శుక్ల పంచమి. దీనికే వసంత పంచమి , శ్రీ పంచమి , మదన పంచమి అని పేర్లు* *జ్ఞానము మనిషిని మనీషిగా తీర్చిదిద్దుతుంది. జ్ఞానము , విద్య , చదువు పర్యాయపదాలు. విద్యకు అధిదేవత , జ్ఞానప్రదాయిని అయిన శ్రీ సరస్వతీదేవి జన్మదినంగా భావించి , స్మరించి , పూజించే రోజే వసంత పంచమి*. *యావద్భారతావనిలో ప్రజలంతా , ఆ తల్లి కటాక్షం కోసం పూజలు జరిపే పర్వదినమే వసంత పంచమి. ఈరోజునే క్షీరసాగర మథన సమయంలో మహాలక్ష్మి ఆవిర్భవించిన కారణంగా మదన పంచమిగా కూడా పేర్కొంటారు*. *యాదేవీ సర్వభూతేషు విద్యారూపేణ సంస్థితా అంటూ సకల విద్యాస్వరూపిణి ఐన సరస్వతిగా ఆవిర్భవించిన పరమపావనమైన తిథి. బ్రహ్మవైవర్త పురాణం ఆదిగా ఎన్నో పురాణాలు ఈ రోజు సరస్వతీదేవిని అర్చించాలని శాసిస్తున్నాయి*. *శ్రీ పంచమి రోజు చేయవలసిన పూజలు:* *మాఘ శుక్ల పంచమ్యాం* *విద్యారంభే దినేపి చ* *పూర్వేహ్ని…
Read More

వసంత పంచమి శుభాకాంక్షలు

వసంత పంచమి శుభాకాంక్షలు శ్రీ పంచమి సంధర్భంగా శ్రీ సరస్వతీ దేవీ అనుగ్రహముతో అంద‌రమూ ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో... వర్ధిల్లాలని సరస్వతి మాతని ప్రార్ధించుకుందాము...... వసంత పంచమి శుభాకాంక్షలు.. ఓం శ్రీ సరస్వతైనమః ..
Read More

పంచాంగము 05.02.2022

పంచాంగము 05.02.2022   విక్రమ సంవత్సరం: 2078 ఆనంద శక సంవత్సరం: 1943 ప్లవ ఆయనం: ఉత్తరాయణం ఋతువు: శిశిర మాసం: మాఘ పక్షం: శుక్ల-శుద్ద తిథి: చవితి ఉ.7:27 వరకు తదుపరి పంచమి వారం: శనివారం-మందవాసరే నక్షత్రం: ఉత్తరాభాద్ర రా.07:47 వరకు తదుపరి రేవతి యోగం: సిధ్ధ రా.07:49 వరకు తదుపరి సద్య కరణం: భధ్ర ఉ‌.07:27 వరకు తదుపరి బవ రా.07:26 వరకు తదుపరి బాలవ వర్జ్యం: ఉ.పూ.05:10 - 06:47 వరకు దుర్ముహూర్తం: ఉ.06:46 - 08:14 రాహు కాలం: ఉ.09:38 - 11:04 గుళిక కాలం: ఉ.06:46 - 08:13 యమ గండం: ప‌.01:55 - 03:21 అభిజిత్: 12:08 - 12:52 సూర్యోదయం: 06:46 సూర్యాస్తమయం: 06:13 చంద్రోదయం: ఉ.09:49 చంద్రాస్తమయం: రా.10:12 సూర్య సంచార రాశి: మకరం చంద్ర సంచార రాశి: మీనం దిశ శూల: తూర్పు చంద్ర నివాసం: ఉత్తరం 🚩…
Read More

పంచాంగము 04.02.2022

పంచాంగము 04.02.2022 *_శ్రీ ప్లవ నామ సంవత్సరం_* *ఉత్తరాయణం - శిశిరఋతువు* *మాఘ మాసం - శుక్ల పక్షం* తిధి : *తదియ* ఉ7.39వరకు వారం : *శుక్రవారం* (భృగువాసరే) నక్షత్రం: *పూర్వాభాద్ర* రా7.21వరకు యోగం: *శివం* రా10.38 వరకు కరణం: *గరజి* ఉ7.39 & *వణిజ* రా7.24 వర్జ్యం: *తె5.04నుండి* దుర్ముహూర్తం : *ఉ8.51 - 9.36* & *మ12.37 - 1.22* అమృతకాలం: *ఉ11.23 - 12.58* రాహుకాలం : *ఉ10.30 - 12.00* యమగండ/కేతుకాలం: *మ3.00 - 4.30* సూర్యరాశి: *మకరం* చంద్రరాశి: *కుంభం* సూర్యోదయం: *6.36* సూర్యాస్తమయం: *5.53* సర్వేజనా సుఖినో భవంతు - శుభమస్తు 
Read More

పంచాంగము 03.02.2022

పంచాంగము 03.02.2022 *_శ్రీ ప్లవ నామ సంవత్సరం_* *ఉత్తరాయణం - శిశిరఋతువు* *మాఘ మాసం - శుక్ల పక్షం* తిధి : *విదియ* ఉ8.38వరకు వారం : *గురువారం* (బృహస్పతివాసరే) నక్షత్రం: *శతభిషం* రా7.29వరకు యోగం: *పరిఘము* రా12.23 వరకు కరణం: *కౌలువ* ఉ8.38 & *తైతుల* రా8.09 వర్జ్యం: *రా1.50 - 3.26* దుర్ముహూర్తం : *ఉ10.21 - 11.06* & *మ2.51 - 3.36* అమృతకాలం: *మ12.26 - 2.00* రాహుకాలం : *మ1.30 - 3.00* యమగండ/కేతుకాలం: *మ6.00 - 7.30* సూర్యరాశి: *మకరం* చంద్రరాశి: *కుంభం* సూర్యోదయం: *6.36* సూర్యాస్తమయం: *5.51* సర్వేజనా సుఖినో భవంతు - శుభమస్తు 
Read More

పంచాంగము 01.02.2022

పంచాంగము 01.02.2022 *_శ్రీ ప్లవ నామ సంవత్సరం_* *ఉత్తరాయణం - హేమంతఋతువు* *పుష్య మాసం - బహళ పక్షం* తిధి : 🌚 *అమావాస్య* ఉ11.48వరకు వారం : *మంగళవారం* (భౌమ్యవాసరే) నక్షత్రం: *శ్రవణం* రా8.58వరకు యోగం: *సిద్ధి* ఉ7.30 వరకు *వ్యతీపాతం* తె4.53 కరణం: *నాగవం* ఉ11.48 & *కింస్తుఘ్నం* రా10.56 వర్జ్యం: *మ12.48 - 2.21* దుర్ముహూర్తం : *ఉ8.51 - 9.36* & *రా10.57 - 11.48* అమృతకాలం: *ఉ11.05 - 12.36* రాహుకాలం : *మ3.00 - 4.30* యమగండ/కేతుకాలం: *మ9.00 - 10.30* సూర్యరాశి: *మకరం* చంద్రరాశి: *మకరం* సూర్యోదయం: *6.36* సూర్యాస్తమయం: *5.51* 👉 *చొల్లంగి అమావాస్య* సర్వేజనా సుఖినో భవంతు - శుభమస్తు 
Read More

పంచాంగము 31.01.2022

పంచాంగము 31.01.2022   విక్రమ సంవత్సరం: 2078 ఆనంద శక సంవత్సరం: 1943 ప్లవ ఆయనం: ఉత్తరాయణం ఋతువు: హేమంత మాసం: పుష్య పక్షం: కృష్ణ-బహుళ తిథి: చతుర్దశి ప.02:19 వరకు తదుపరి అమావాశ్య వారం: సోమవారం-ఇందువాసరే నక్షత్రం: ఉత్తరాషాఢ రా.10:23 వరకు తదుపరి శ్రవణం యోగం: వజ్ర ఉ.09:24 వరకు తదుపరి సిధ్ధి రా.తె.06:39 వరకు తదుపరి వ్యతిపాత కరణం: శకుని ప‌.01:18 వరకు తదుపరి చతుష్పాద రా.12:18 వరకు తదుపరి నాగవ వర్జ్యం: ఉ.07:21 - 08:51 వరకు మరియు రా.02:10 - 03:41 వరకు దుర్ముహూర్తం: ప.12:52 - 01:38 మరియు ప‌.03:08 - 03:54 రాహు కాలం: ఉ.08:13 - 09:38 గుళిక కాలం: ప‌.01:54 - 03:20 యమ గండం: ఉ.11:04 - 12:29 అభిజిత్: 12:07 - 12:51 సూర్యోదయం: 06:48 సూర్యాస్తమయం: 06:10 చంద్రోదయం: రా.తె.05:57 చంద్రాస్తమయం: సా.05:18 సూర్య సంచార…
Read More

రామ నామం విశిష్టత

రామ నామం విశిష్టత శ్రీరాముడి కంటే శ్రీరామ నామం గొప్పది అనడం వెనక ఆంతర్యము.. "రామ"..! ఈ మంత్రానికి అత్యంత శక్తిసామర్థ్యాలు ఉన్నాయి. ఈ మంత్ర జపం వల్ల.. అన్ని సమస్యలు దూరమవుతాయని పురాణాలు చెబుతాయి. అందుకే ఈ నామంలో కలిగిన రాముడి కంటే..కూడా రామ నామమే గొప్పదని చాలా కథలు మనకు చెబుతూ ఉంటాయి. అసలు రాముడితో పుట్టిన రామ నామం రాముడి కంటే ఎందుకు గొప్పది అయింది.. రామ నామాన్ని తారక మంత్రం అని పిలుస్తారు. తారక మంత్రాన్ని జపించడం వల్ల పుట్టుక నుంచి మరణం వరకు.. జీవితం సాఫీగా సాగుతుంది. చెడు కర్మలను మంచిగా మార్చుకోవడానికి ఈ రామనామం సహాయపడుతుంది. కాబట్టి అత్యంత శక్తివంతమైన రామనామాన్ని జపిస్తూ ఉండాలి. భగవన్నామ స్మరణకు మించిన సాధన కలియుగంలో మరొకటి లేదని శాస్త్రాలు చెబుతాయి. అలాగే ప్రతి దేవుడి నామస్మరణలో అద్భుతమైన శక్తి, మహిమ ఉంటుంది. మన హిందువులకు ఉన్న ఏడుకోట్ల…
Read More

అన్నింటికి కర్త ఈశ్వరుడే…

అన్నింటికి కర్త ఈశ్వరుడే 🌷గడ్డలి కట్టెలను కొడుతుంది. అది గొడ్డలి గొప్పతనం కాదు! 🌷కలం గొప్ప గ్రంధాలను వ్రాస్తుంది. అది కలం గొప్పతనం కాదు!! 🌷మనం గొప్ప గొప్ప పనులు చేస్తాం. అది మన గొప్పతనం కాదు..!!! 🔥అన్నింటికి కర్త అయిన ఈశ్వరునిదే ఆ గొప్పతనం! ‘మనం కేవలం నిమిత్త మాత్రులం. ఈశ్వరుని చేతిలో పనిముట్లo. 🌷అని భావిస్తూ సర్వ కర్మలను, కర్మ ఫలాలను ఈశ్వరుని యందు వదిలి భక్తుడు నిశ్చింతుడై యుండాలి. 🌷ఒక రోజు.. కాశి వెళ్ళే ట్రైను కదిలింది. ఆదరాబాదరాగా పరుగెత్తుకుంటూ ఒక పల్లెటూరి వ్యక్తి రెండు పెట్టెలు నెత్తిమీద పెట్టుకొని ఎలాగో శ్రమపడి రైలు ఎక్కాడు. అతడు రొప్పుతూ రోజుతూ, చెమటలు పట్టి ఉన్నాడు. అటూఇటూ చూచి ఒకచోట సీటు ఉంటే కూర్చున్నాడు. కూర్చొని తాను తెచ్చిన పెట్టెలను తన తలపై ఉంచుకొని ప్రయాణం చేస్తున్నాడు. 🌷పరక్కన కూర్చున్న వ్యక్తి ఈ పల్లెటూరు ఆసామిని అడుగుతున్నాడు. “అయ్యా!…
Read More