Trending Now

ప్రేమ ఊసుల పావురాలు….!!

ప్రేమ ఊసుల పావురాలు….!!

ప్రేమ ఊసుల పావురాలు....!! ఓ పావురమా ఓహో పావురమా,,,,లేత లేత చిగుళ్ళ మునిమాపుల్లోఇద్దరు ఒకటైన సరస సంగమంలోలోకమెల్ల నిదుర మబ్బుల జాములోపావురాలు జతకట్టే వేళ పిల్లగాలులు సన్నాయి పాడే తరుణం,,,,,,,హృదయాలు అల్లుకుపోయిన ప్రేమలతలై గాలి తెమ్మెరలకు ఊగుతూ,,,,,,,,,,ఆకుపచ్చని ప్రకృతి ఒడిలో ప్రేమలు పక్వమైన మలిమాపు,,,,,,,,,,నిశ్శబ్దం చీకటి ముసుగులో గుసగుసల అలికిడిలో జామురాత్రి దాకా జాగారం నిలువెల్లా పులకరింతలు,,,,,,,,,,,,ఊహలు ఊయలలూగుతూ రసాత్మకమైన రాగాలలో పెనవేసిన అనుబంధాల గుడి గంటలు,,,,,,,,,,,,,ప్రేమ పక్వమై మైమరపించే ఇరు హృదయ స్పందనలు ఒక్కటై తూరుపు తెల్లవారు జామున కబుర్లు చెప్పుకునే ప్రేమాయణం దూకే జలపాతం,,,,,,,,,,,,ఆడపక్షి తన ప్రేమ సాఫల్యానికి ప్రతిరూపంగా అండాలపై పొదిగితే మగపక్షి ఆహార పానీయాలందిస్తూ పెనవేసిన బంధాల తొలిపొద్దు,,,, ,,,,,,,,,,,చిరుచిరు పిచ్చుకలు కేరింతలు కొడుతూ తమ కలల పంట పండిన వేళ ఒకరికొకరి ప్రేమ పదింతలైన వేళ,,,,,, ,,,,,,,తమ పిల్లల ఆహారంకై గగణ వీధిలో చెరోవైపు ఎగిసిపోతూ తమ కుటుంబం భాద్యతలో మునిగే వేళ గోరుముద్దలు…
Read More
కళ్ళు బైర్లుకమ్మే కొత్త సంవత్సరం

కళ్ళు బైర్లుకమ్మే కొత్త సంవత్సరం

కళ్ళు బైర్లుకమ్మే కొత్త సంవత్సరం కొత్త సంవత్సరంకుర్రకారులో రంగు రంగుల ఆశల చిగురింతలురాత్రి గడిచి తొలిపొద్దు పొడవగానే కాలం మార్పు,,,,,,ముఖ్యంగా కుర్రకారు రాత్రుళ్ళు కొత్తసంవత్సరం విందు వినోదాల్లో తేలియాడుతూ గమ్మత్తైన హాయి,,,,,ఆశలు ఆర్భాటాలతో రాత్రుళ్ళు నిద్రలుగాచి తాగుళ్ళు తిండ్లుఅర్ధరాత్రి నిర్ణీత సమయానికి ఉరకలేసే ఉత్సాహం టపాసుల చప్పుళ్ళు,,,,,,,టీవీలు సెల్ ఫోన్ ల నిండా కాకమ్మ కబుర్లా కాదు ఆడమగ చిందులు హోరెత్తించే పాటల కోలాహలం,,,,,,,సంవత్సరం మారేది అంకెళ్ళో మరి, కాలం మహిమ సుమీ,,,,,,ఉద్యోగులకు సెలవు దినం అంతేనారంగు రంగుల సీసాలు చికెన్ మటన్ సోడాలు మందులోకి,,,,,,,ఆకాశంలో నక్షత్రాలు చంద్రకళలు మబ్బుల దోబూచులాటలు అన్నీ మత్తుమబ్బుల్లో కొట్టుకుపోతున్న భ్రమలు,,,,,,,,,ఆడంగులు మేమేం తక్కువ కాదంటూ కిట్టీ పార్టీల హంగామా పిల్లా పెద్ద,,,,,,,,గాలి కబుర్లు చెప్పుకుంటూ తెల్లవార్లు పూటుగా కాలక్షేపం ఇదే మంచి తరుణమని,,,,,,,,వేకువపొద్దున ఒక్కడూ నిద్రలేవడు సూర్యోదయం అయ్యి బారెడు పొద్దెక్కినాక ఆవులింతల్లో అయిపోయింది న్యూ ఇయర్,,,,,,ఆవల పల్లెటూళ్ళలో కష్టించి పనిచేసే జనం గుండెల…
Read More
క్రమశిక్షణ అవసరం

క్రమశిక్షణ అవసరం

క్రమశిక్షణ అవసరం నేటి పిల్లల మనసులుస్క్రీన్‌ల వెలుగులో మునిగి…ఆకాశం కన్నా చిన్నదైపోతున్న కలలు!వేలు కదలికల్లో ప్రపంచం తిరుగుతోంది,కానీ పక్కింటి బాధ వినిపించడం లేదు;ఇది కాలపు వ్యథా కాదా?పుస్తకపు వాసన మరిచిపోయిన గదుల్లోజ్ఞానం డౌన్‌లోడ్ అవుతోంది,అనుభవం మాత్రం దూరమవుతోంది…ప్రశ్నలు గూగుల్ అడుగుతున్నాయి,కానీ మనసు మాత్రం ఎవ్వరినీ అడగడం లేదు;అది ప్రమాదం కాదా?సామాజిక బాధ్యత అంటే సెల్ఫీ కాదు,సాయం చేయడమే నిజమైన షేర్;ఇది ఎవరు చెప్పాలి పిల్లలకు?వృద్ధుడి చేతిని పట్టుకోవడం ఒక పాఠం,రోడ్డు దాటించడం ఒక విలువ,ఆకలికి అన్నం పెట్టడం ఒక మానవత్వం!పిల్లలారా…మీ భవిష్యత్తు మీ చేతుల్లోనే కాదు,ఈ సమాజపు హృదయంలోనూ ఉంది! డా. భరద్వాజ రావినూతల
Read More
పెప్పర్ పాట్ డే

పెప్పర్ పాట్ డే

పెప్పర్ పాట్ డే జాతీయ పెప్పర్ పాట్ దినోత్సవం లోతైన మూలాలు మరియు దానికి సంబంధించిన పురాణగాథలతో కూడిన సూప్‌ను జరుపుకుంటుంది. డిసెంబర్ 29న, ఫిల్లింగ్ డిష్ యొక్క రుచులు మరియు చరిత్రను అన్వేషించండి. పెప్పర్ పాట్ సూప్ అనేది మిరియాల గింజలు, చిన్న ముక్కలు మాంసం, ట్రిప్, కూరగాయలు మరియు రసంతో తయారుచేసిన అత్యంత రుచికర సూప్. ఈ వంటకం ఫిలడెల్ఫియా పెప్పర్ పాట్ పేరుతో బాగా సుపరిచితం కావచ్చు ఎందుకంటే దీనిని ఆఫ్రికా, వెస్టిండీస్ మరియు కరేబియన్ నుండి ప్రజలు ఈ ప్రాంతానికి తీసుకువచ్చారు. వలసరాజ్యాల నల్లజాతి మహిళలు తమ ఇళ్లలో, వారు పనిచేసే ఇళ్లలో మరియు మార్కెట్లలో ఈ వంటకాన్ని వడ్డించారు. చాలా మంది చరిత్రకారులు దీనిని ప్రారంభ వీధి ఆహారంగా భావిస్తారు. ఒక పురాణ కథ ప్రకారం ఈ సూప్‌ను జార్జ్ వాషింగ్టన్ వంటవాడికి అంకితం చేశారు. 1777 మరియు 1778 నాటి క్రూరమైన శీతాకాలంలో,…
Read More
టిక్ టాక్ డే

టిక్ టాక్ డే

టిక్ టాక్ డే చైనా మరియు హాంకాంగ్ లో డౌయిన్ ( చైనీస్ :抖音; పిన్యిన్ : Dǒuyīn ; లిరికల్: 'షేకింగ్ సౌండ్') అని పిలువబడే టిక్‌టాక్ , అనేది చైనీస్ ఇంటర్నెట్ కంపెనీ బైట్‌డాన్స్ యాజమాన్యంలోని సోషల్ మీడియా మరియు షార్ట్-ఫారమ్ ఆన్‌లైన్ వీడియో ప్లాట్‌ఫామ్ . ఇది మూడు సెకన్ల నుండి 60 నిమిషాల వరకు వ్యవధిలో వినియోగదారు సమర్పించిన వీడియోలను హోస్ట్ చేస్తుంది. దీనిని మొబైల్ యాప్ ద్వారా లేదా దాని వెబ్‌సైట్ ద్వారా యాక్సెస్ చేయవచ్చు.డిసెంబర్ 29, సంవత్సరపు చివరిలో పెండింగ్ పనులను పూర్తి చేయమని గుర్తుచేసే రోజు; అయితే, TikTok అనేది ఒక ప్రసిద్ధ సోషల్ మీడియా యాప్, దీనిలో వీడియోలు చూసి, క్రియేట్ చేయవచ్చు, దీనికి "టిక్ టాక్ డే" అని ప్రత్యేక రోజు లేదు, కానీ డెవలపర్‌ల కోసం "టిక్ టాక్ డెవ్ డే" వంటి ప్రత్యేక ఈవెంట్‌లు ఉంటాయి,…
Read More
మంగోలియా స్వాతంత్ర్య దినోత్సవం

మంగోలియా స్వాతంత్ర్య దినోత్సవం

మంగోలియా స్వాతంత్ర్య దినోత్సవం 1911లో క్వింగ్ రాజవంశం నుండి మంగోలులు తమ స్వాతంత్ర్యాన్ని పునరుద్ధరించుకుని ప్రకటించుకోగలిగిన రోజును గుర్తుచేసుకుంటూ, మంగోలియా డిసెంబర్ 29న తన జాతీయ స్వాతంత్ర్య దినోత్సవాన్ని (మంగోలియన్: Монгол Улсын тусгаар тогтнол) జరుపుకుంటుంది. 20వ శతాబ్దంలో ఔటర్ మంగోలియాలో క్వింగ్ రాజవంశం సాంస్కృతిక సమీకరణ విధానాలను అమలు చేసిన తర్వాత, మంగోలులు తమ సంస్కృతిని తుడిచిపెట్టకుండా కాపాడుకోవడానికి తమ స్వేచ్ఛ కోసం పోరాడారు (ఆఫీస్ హాలిడేస్, nd). 1911 మేలో జిన్హై విప్లవం క్వింగ్ రాజవంశాన్ని కూలదోసిన తర్వాత, 1911 మంగోలియన్ విప్లవం అని పిలువబడే జాతీయ ఉద్యమం ద్వారా మంగోలులు తమను తాము చైనా పాలన నుండి విముక్తి చేసుకోగలిగారు. ఆ విధంగా, మంగోలియా 8వ బోగ్డ్ జెబ్ట్సుందంబ ఖుతుక్టును మంగోలియా రాజుగా మరియు డిసెంబర్ 29, 1911న దైవపరిపాలనా పాలకుడిగా సింహాసనం అధిష్టించడం ద్వారా బోగ్డ్ ఖానేట్ (గొప్ప మంగోలియన్ రాష్ట్రం)గా మారింది. 1911…
Read More
డిసెంబర్ 29 ప్రత్యేకతలు

డిసెంబర్ 29 ప్రత్యేకతలు

డిసెంబర్ 29 ప్రత్యేకతలు ✒ 1904: కన్నడ రచయిత, కవి కుప్పళ్ళి వెంకటప్ప పుట్టప్ప జననం.(మ.1994). ✒1901: సినీ రచయిత పింగళి నాగేంద్రరావు జననం. (మ.1971). ✒1917: భారతీయ దర్శకుడు, నిర్మాత రామానంద్ సాగర్ జననం.(మ.2005). ✒1930: తెలుగు సినిమా నటి, స్నూకర్ క్రీడాకారిణి టీ.జి. కమలాదేవి జననం.(మ.2012). ✒1942: హిందీ సినిమా నటుడు, నిర్మాత, రాజకీయ వేత్త రాజేష్ ఖన్నా జననం.(మ.2012). ✒1953: రాష్ట్రాల పునర్విభజన విషయమై ఫజల్‌ఆలీ కమిషన్‌ ఏర్పాటయింది. ✒1960: ఆస్ట్రేలియాకు చెందిన మాజీ క్రికెట్ క్రీడాకారుడు డేవిడ్ బూన్ జననం. మాధవి కాళ్ల
Read More
నీ చుట్టూ జనం నీవెవరో నీకూ తెలియని అయోమయం….!!

నీ చుట్టూ జనం నీవెవరో నీకూ తెలియని అయోమయం….!!

నీ చుట్టూ జనం నీవెవరో నీకూ తెలియని అయోమయం....!! జనం నిండిన ప్రపంచంలో మృగప్రాయంగా జీవించడం కంటే,,,,,,,,అడవులే లేని ఎండమావుల్లో వేగిపోతూ పరుగులెత్తే ఇసుక తుఫానుల్లో నేనెవరో తెలియనప్పుడు పరమానందం,,,,,,,,ఏడుద్దామన్నా కన్నీటి చెమ్మరాని కఠినమైన దినాల్లో ఎవరికీ తెలియని ఏకాకి జీవితం బ్రహ్మానందం,,,,,,,,సుఖఃదుఃఖాలు పేకమేడలంటూ కల్లబొల్లి కబుర్లు చెప్పి జీవించడం నేర్చుకోవాలి అంటూ దారులు వేస్తూ అధోపాతాళానికి తోసేసి మన్నుకప్పే నరరూప రాక్షసుల కన్నా ఎంతమేలు మునుపటి జీవితం,,,,,,,,,అగ్ని సమీపంలో ఇనుప సంకెళ్ళు తయారీకి సమ్మెట ఊపి ఊపి కొడుతుంటే నేననుకున్నాను మనిషిని ఖైదీ చేసి బంధించడం ఎంత బాధాకరమోయని,,,,,,,,,ఇప్పుడు నేను కోరుకునేది చెరసాలలోనే ఊపిరి ఉజ్వల శ్వాసలకు ,వేకువ కిరణాలకు ,నూతన జీవితానికి ఈ సంసార బాధరాబందీ లేని జీవన్ముక్తికి పరమపద సోపానమని నేనెరిగిన జీవితం చెబుతోంది,,,,,,,,ఈ జనసంబంధాలు అగ్నికూపాలు నిట్టనిలువునా పాతేసినా తెలుసుకోలేని జీవన్మరణ దుఃఖిత పోరాటం కడదాకా అయినా మనకు తెలియని అయోమయం,,,,,,,, అపరాజిత్
Read More
నమ్మితే…..ఒక అండ…కొండలా….!నీ…వెంట!!

నమ్మితే…..ఒక అండ…కొండలా….!నీ…వెంట!!

నమ్మితే…..ఒక అండ…కొండలా….!నీ…వెంట!! నమ్మడం నేర్చుకుంటేదైవాన్ని……రెండో శక్తి ….నీకు నీలోనమ్మకంగా ఉంటుంది!కష్టమో,నష్టమో ఏర్పడ్డాకనీ పని నువ్వు చెయ్యిచేసి దేవుడా అను…….ఒక నీడ,ఒకతోడు,ఒక జాడనీ మనసును బలంగాకౌగిలించుకున్న అనుభూతి…..ఎవరినీ నమ్మలేనిఈ రోజుల్లో……ఓ ఆత్మీయ ఆలింగనంభవంతుడినినమ్మడం!అమ్మలా……!! ఆచార్య పాయసం సుబ్రహ్మణ్య మహర్షి
Read More
ప్రేమాలయాలు

ప్రేమాలయాలు

ప్రేమాలయాలు రెండు హృదయాల మధ్య తీయని బాధాతప్త జ్ఞాపకాల లోగిళ్ళ సమ్మిళితం ప్రేమ ఒకే జీవితానుభవం,,,,,,,,,లక్షల పూవులు పుప్పొడి వెదజల్లుతూ ప్రియులకై తపియిస్తూ ఆ గుభాళించే సౌందర్యం ఆస్వాదించేందుకు అంతే మధురమైన ప్రేమానుభూతితో పూవుల హృదయాల నెరిగి ,మకరందం గ్రోలెందుకు పరిభ్రమించే తుమ్మెదల దివ్యానుభూతి,,,,,,,,,,,ప్రేమికుల ఇరువురి మనస్సులు పాడే మైమరపించే ఆత్మీయత జీవితం లోలోతుల వరకు చుంభించే ఆలింగనం వేదనసంవేదనల పూల మాలలల్లిక,,,,,,,,రెండు వేర్వేరు గ్రహాల నుండి ఈ భువికేతెంచి ప్రేమ ఊసులు బాసల దివ్యత్వం మీ బిగికౌగిలిలో జీవన్మరణ స్థితిలో సైతం వీడని ప్రగాఢమైన ఆత్మలు లీనమైన సౌందర్యం ప్రేమ,,,,,,,,,,అబ్బురపరిచే ఘాటు ప్రేమలో అణువణువు ఒకరినొకరు అర్పించుకునే మనస్సులు పూసిన మరుమల్లియలు ఇలలో రాధాకృష్ణుల హృదయాలు ప్రేమాలయాలు,,,,,,,,,,ప్రేమ జ్వరంలో హృదయాల్లో మధురమైన అలజడి, ఇరువురి మధ్య అబ్బురపరిచే అనురాగం ,మనస్సులు పడే సంవేదనలు గుండె గూడులో శతకోటి జ్యోతుల వెలుగుల ప్రేమానందాలు,,,,,,,,,, అపరాజిత్
Read More