Aksharalipi Poems, Trending Nowపందెం aksharalipiApril 15, 20220 Comments1 Min Read పందెం పందెమంటె నాకు పడదు ముమ్మాటికీ ఆత్మ నిబ్బరమ్ము అసలు గెలుపు పందెమాడువాడు పరువు తీసికొనును పరువు పోయెనంటు పయనమాపు – కోట aksharalipi pandhemaksharalipi poemskotakota aksharalipipandhempandhem aksharalipipandhem by kotaskaharalipi