abhinava sree sree

నా ఆలోచన ధోరణి

నా ఆలోచన ధోరణి మీ రాజకీయ పతాకాలను నా భుజాన మోపలేను మీ కుతంత్ర నినాదాల కోసం నా గొంతు చీల్చుకోలేను మీ స్వార్ధ పూరిత ఆశాసౌధాల నిర్మాణానికి నాపిడికిలి బిగించలేను మీ విద్రోహ పార్టీల అభివృద్ధికి మీ ఆహ్వాన మంత్రానంబులు నా చెవిలో జో్రీగ పోరు మీ వ్యక్తావ్యక్త ప్రేలాపన ప్రసంగాలతో మీ అనాలోచిత ఉపన్యాసాలకు వెర్రివాన్నై నా కరథాల ధ్వనులతో అవివేకాన్ని ప్రదర్శించలేను మా శ్రీ శ్రీ చెప్పిన ప్రపంచ పద్మావ్యూహ ఆవరణంలో అడుగుపెట్టిన నాటి నుండి మీ సంక్షేమ సంఘాల స్పర్ధా సంఘర్షణల ఆహ్వాన పత్రికలను అందుకుంటూనే ఉన్న మీ వృధా సమయ సభా సధస్సులో మీ అంతర్గత లక్ష్యాలను పసిగడుతూనే ఉన్న మీ కపటి భావోద్వేగ ఉపన్యాసాలకు నా రక్తాన్ని ఉరకలేయించి ఏ అభినందన పత్రాల రచనకు నా కలాన్ని కదపలేను మీ భూ కబ్జా పాదయాత్రలకు గాను నా అడుగును తోడుగా వేసి మీ…
Read More