అందని ద్రాక్ష
అందని ద్రాక్ష బయటపడి,తన అశక్తత నొప్పుకోలేక, ఇతరులపై నేరము మోపు నైజము కొందరిది ద్రాక్ష పళ్లకాశపడి ఎగిరి ఎగిరి అందక ఈ పళ్ళు పులుపన్న జిత్తులమారి నక్కలా లంచాలు మరిగి,కోట్లు కూడ బెట్టి అడుగ నెవరైన,నేరం పైవారిపై, నెట్టి నట్లు అందని దానికి ఆశపడకు అందిన దానితొ తృప్తి చెందు అందని వారికి ద్రాక్ష పులుపు అందిన వారికదే తీపిగ నుండు - రమణ బొమ్మకంటి